Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Recharge Plan: ఒక్క రీచార్జ్‌తో 395 రోజులు ఫ్రీ డేటా.. ప్లాన్ అయిపోయాక కూడా దూసుకెళ్లే ఇంటర్నెట్ స్పీడ్..!

ప్రస్తుత కాలంలో చాలా మంది తన ఫోన్ నెంబర్‌ను మూడు నెలల ప్లాన్ లేదా ఒక నెల ప్లాన్‌తో రీచార్జ్ చేస్తున్నారు. ఇలాంటి ప్లాన్‌‌లతో గడువు ముగియగానే ప్రతి నెలా లేదా ప్రతి మూడు నెలలకు రీచార్జ్ చేయాల్సి వస్తుంది. ఇలా ప్రతిసారీ..

Recharge Plan: ఒక్క రీచార్జ్‌తో 395 రోజులు ఫ్రీ డేటా.. ప్లాన్ అయిపోయాక కూడా దూసుకెళ్లే ఇంటర్నెట్ స్పీడ్..!
Bsnl Rs 2,399 Prepaid Plan
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 18, 2023 | 9:30 PM

BSNL Best Prepaid Plan: ప్రస్తుత కాలంలో చాలా మంది తన ఫోన్ నెంబర్‌ను మూడు నెలల ప్లాన్ లేదా ఒక నెల ప్లాన్‌తో రీచార్జ్ చేస్తున్నారు. ఇలాంటి ప్లాన్‌‌లతో గడువు ముగియగానే ప్రతి నెలా లేదా ప్రతి మూడు నెలలకు రీచార్జ్ చేయాల్సి వస్తుంది. ఇలా ప్రతిసారీ రిచార్జ్ చేయాలంటే ఎవరికైనా విసుగే కదా.. అలాంటి వారికి ఉపశమనం కలిగించేందుకే కొత్త ఆఫర్‌ని తీసుకొచ్చింది బిఎస్ఎన్ఎల్. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సంవత్సరం కంటే ఎక్కువ రోజులు నిశ్చింతగా ఉండేలా చేసే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను  బిఎస్ఎన్ఎల్ తన యూజర్లకు అఫర్ చేస్తోంది. BSNL అఫర్ చేస్తున్న ఈ బెస్ట్ వన్ ఇయర్ ప్లాన్‌తో పూర్తిగా 395 రోజులు డేటా, అన్లిమిటెడ్ కాలింగ్‌తో పాటుగా మరిన్ని ప్రయోజనాలను యూజర్లు పొందుతారు. ఈ ప్లాన్ ధర రూ.2399 కాగా, దీనితో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేమిటో ఇప్పుడు చూద్దాం..

BSNL Rs.2,399 Plan

బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం తీసుకొచ్చన రూ.2,399 ప్రీపెయిడ్ ప్లాన్ 395 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ మీకు లభిస్తుంది. అలాగే ఈరోజుకు 2GB హై స్పీడ్ డేటాని అందుకుంటారు, ఇంకా ఈ డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత 40Kbps స్పీడ్‌తో అన్లిమిటెడ్ డేటాని వినియోగించుకోవచ్చు. అంతేకాదు ఈ ప్లాన్ రీఛార్జ్‌తో డైలీ 100 SMS లను కూడా ఉపయోగించుకోవచ్చు, అదీకూడా పూర్తి వ్యాలిడిటీ కాలం. ఇక ఈ ప్లాన్‌తో జతగా లభించే ఇతర ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్ తో 30 రోజుల ఉచిత PRBT, 30 రోజుల EROS Now ఉచిత యాక్సెస్ వంటి ఇతర ప్రయోజనాలను కూడా ఈ ప్లాన్ తీసుకువస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వేసవిలో పెరుగు కమ్మగుండాలంటే ఇలా చేసి చూడండి
వేసవిలో పెరుగు కమ్మగుండాలంటే ఇలా చేసి చూడండి
వేసవిలో ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగాల్సిందే
వేసవిలో ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగాల్సిందే
15 రోజులు స్వీట్స్ తినడం మానేస్తే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా
15 రోజులు స్వీట్స్ తినడం మానేస్తే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా
మండుటెండల్లో మీ గుండె జర భద్రం.. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా..
మండుటెండల్లో మీ గుండె జర భద్రం.. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా..
అక్కా.! నువ్వు చల్లగుండాలె.. ఎండలో వీరు చేసే పని చూస్తే
అక్కా.! నువ్వు చల్లగుండాలె.. ఎండలో వీరు చేసే పని చూస్తే
'నిందలేస్తే సరికాదు.. ఆధారాలేవి..?' పహల్గాం దాడిపై పాక్ రియాక్షన్
'నిందలేస్తే సరికాదు.. ఆధారాలేవి..?' పహల్గాం దాడిపై పాక్ రియాక్షన్
దిమ్మతిరిగే ట్విస్టులు.. వణుకుపుట్టించే సీన్స్..
దిమ్మతిరిగే ట్విస్టులు.. వణుకుపుట్టించే సీన్స్..
అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్
అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్
ఆస్పత్రిలోని పిల్లల వార్డులో అదో మాదిరి శబ్దాలు.. వెళ్లి చూడగా
ఆస్పత్రిలోని పిల్లల వార్డులో అదో మాదిరి శబ్దాలు.. వెళ్లి చూడగా
కోపంతోపాటు ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో.. డేంజర్
కోపంతోపాటు ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో.. డేంజర్