Portable AC: భారీ డిస్కౌంట్లతో పోర్టబుల్ ఏసీలు..! రూ. 10 వేలలోపు లభించే మోడల్స్ ఇవిగో..

వేసవిలో ఏసీ, ఎయిర్ కూలర్‌లను వాడటం వల్ల కరెంట్ బిల్లు భారీగా పెరుగుతుంది. మరి తక్కువ కరెంట్‌ వినియోగంతో.. మీ రూమ్ మొత్తానికి చల్లదనం పరచాలంటే.. ఈ పోర్టబుల్ ఏసీలపై ఓ లుక్కేయాల్సిందే.. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి..

Ravi Kiran

|

Updated on: Apr 18, 2023 | 8:12 PM

ఈ పోర్టబుల్ ఏసీ.. ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో రూ. 7,626కి లభిస్తోంది. దీనికి ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. దీని ఫ్యాన్ విండ్ స్పీడ్‌ను 3 లెవెల్స్‌లో కంట్రోల్ చేయవచ్చు. అలాగే ఈ పోర్టబుల్ ఎయిర్ కూలర్‌లో అమర్చబడిన వాటర్ ట్యాంక్‌లో వాటర్ లేదా ఐస్ క్యూబ్స్‌ను వేయొచ్చు.

1 / 5
ఈ పోర్టబుల్ ఏసీ.. సింఫనీ వెబ్‌సైట్‌లో రూ. 5,449కి లభిస్తోంది. ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. దీనికి 12 లీటర్ల వాటర్ ట్యాంక్ అమర్చబడి ఉండగా.. ఛార్జింగ్‌కి కేవలం 100 వాట్స్ మాత్రమే వినియోగం అవుతుంది. ఇందులో ఉన్న హనీకాంబ్ కూలింగ్ ప్యాడ్స్.. రూమ్ అంతటికి ఎఫెక్టివ్ కూలింగ్ అందిస్తుంది.

2 / 5
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ఈ పోర్టబుల్ ఏసీ.. రూ. 6,429కి కొనుగోలు చేయొచ్చు. ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. ఇందులో ఉన్న 200 ఎంఎల్ వాటర్ ట్యాంక్‌లో నీళ్లు లేదా ఐస్ క్యూబ్స్ పెట్టొచ్చు. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 5 నుంచి 8 గంటల వరకు ఉయోగించవచ్చు.

3 / 5
ప్రముఖ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ అమెజాన్‌లో ఈ పోర్టబుల్ ఏసీ అందుబాటులో ఉంది. ఈ పోర్టబుల్ ACని EMIలో కూడా కొనుగోలు చేయొచ్చు. దీని ధర రూ.4,810. ఒక్కసారి ఛార్జింగ్‌తో 3 నుంచి 5 గంటల పాటు పని చేస్తుంది. అలాగే దీనికి 500 మిల్లీ లీటర్ల వాటర్ ట్యాంక్ అమర్చబడి ఉంది.  దీని ట్యాంక్‌లో ఐస్ క్యూబ్ లేదా వాటర్‌ను జోడించవచ్చు.

4 / 5
సింఫొనీ అనే ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో ఈ కూలింగ్ ఫ్యాన్ అందుబాటులో ఉంది. దీని ధర రూ. 2,699. ఈఎంఐలలో కూడా ఈ ఫ్యాన్ తీసుకోవచ్చు. ఈ పోర్టబుల్ కూలింగ్ ఫ్యాన్‌లో 3-వింగ్ స్పీడ్ ఫ్యాన్, ఎల్ఈడీ టచ్ ప్యానల్ అమర్చబడి ఉన్నాయి. ఇది కేవలం 5 వాట్‌ల ఎనర్జీ మాత్రమే తీసుకుంటుంది.

5 / 5
Follow us
బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?

సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది

మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.

అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం

మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే

ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే

ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!

పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన

మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!