Best Recharge plans: రూ. 150 లోపు బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నారా.? అయితే ఈ ఆఫ‌ర్ల‌ను కంపేర్ చేసుకోండి..

Best Recharge plans: ప్ర‌స్తుతం స్మార్ట్ ఫోన్‌ల‌ వినియోగం బాగా పెరిగింది. ఫీచ‌ర్ ఫోన్ల స్థానాన్ని స్మార్ట్ ఫోన్‌లు ఎప్పుడో భ‌ర్తీ చేసేశాయి. దీంతో ఇంట‌ర్‌నెట్‌తో కూడిన ప్లాన్స్ రీఛార్జ్ చేసుకోవ‌డం అనివార్యంగా మారిపోయింది. మ‌రి ప్ర‌స్తుతం మార్కెట్లో రూ. 150 లోపు ఉన్న బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఏంటి.?

Best Recharge plans: రూ. 150 లోపు బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నారా.? అయితే ఈ ఆఫ‌ర్ల‌ను కంపేర్ చేసుకోండి..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 18, 2022 | 4:38 PM

Best Recharge plans: ప్ర‌స్తుతం స్మార్ట్ ఫోన్‌ల‌ వినియోగం బాగా పెరిగింది. ఫీచ‌ర్ ఫోన్ల స్థానాన్ని స్మార్ట్ ఫోన్‌లు ఎప్పుడో భ‌ర్తీ చేసేశాయి. దీంతో ఇంట‌ర్‌నెట్‌తో కూడిన ప్లాన్స్ రీఛార్జ్ చేసుకోవ‌డం అనివార్యంగా మారిపోయింది. మ‌రి ప్ర‌స్తుతం మార్కెట్లో రూ. 150 లోపు ఉన్న బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఏంటి.? వీటితో ఎలాంటి బెన్‌ఫిట్స్ ఉన్నాయి.? లాంటి పూర్తి వివ‌రాలు మీకోసం..

ఎయిర్‌టెల్‌:

ఎయిర్‌టెల్‌లో రూ. 155 రీఛార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే నెల‌కు 1 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ ల‌భిస్తాయి. వీటితో పాటు 300 ఉచిత ఎస్ఎమ్ఎస్‌లు పొందొచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 24 రోజులు ఉంటుంది. వీటితో పాటు అధ‌నంగా ఒక నెల రోజుల పాటు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ వీడియో స‌బ్‌స్క్రిప్ష‌న్‌, హ‌ల్లో ట్యూన్స్‌, వింక్ మ్యూజిక్ సేవ‌ల‌ను ఉచితంగా పొందొచ్చు.

జియో:

జియో త‌మ యూజర్ల‌కు రూ. 149 ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకున్న వారికి 20 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాల్స్‌, రోజుకు 1 జీబీ డేటా, 300 ఉచిత ఎస్ఎమ్ఎస్‌లు అందిస్తారు. వీటితో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ అధ‌నంగా పొందొచ్చు. ఇక రూ. 199తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1.5 జీబీ డేటాను పొందొచ్చు.

వీఐ:

రూ. 150లోపు వీఐ అందిస్తోన్న రీఛార్జ్ ప్లాన్ రూ. 129. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 18 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాల్స్ 200 ఎంబీ డేటాను పొందొచ్చు. ఇక రూ. 149తో రీఛార్జ్ చేసుకుంటే 21 రోజుల వ్యాలిడీతో రోజుకు 1 జీబీ డేటా పొందొచ్చు. ఇందులో కూడా అన్‌లిమిటెడ్ కాల్స్ ల‌భిస్తాయి. కానీ ఎస్ఎమ్ఎస్‌లు ఉండ‌వు. ఇక రూ. 155తో రీఛార్జ్ చేసుకుంటే 24 రోజుల వ్యాలిడీటీతో అన్‌లిమిటెడ్ కాల్స్‌, 300 ఎస్ఎమ్ఎస్‌లు రోజుకు 1 జీబీ డేటా పొందొచ్చు.

Also Read: Liver Health: కాలేయం చెడిపోతే మనిషి పరిస్థితి దారుణం.. ఈ ఐదు పానీయాలు సూపర్ క్లీనర్స్..

Coronavirus: తెలంగాణ తాత్కాలిక సచివాలయంలో కరోనా కలకలం.. వైరస్ బారినపడ్డ పలువురు అధికారులు

NTR – Lakshmi Parvathi: నాతో ఎన్టీఆర్ ఆత్మ మాట్లాడింది.. సంచలన ప్రకటన చేసిన లక్మీపార్వతి..

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే