May 2022 Bank Holidays: మే నెలలో 13 రోజులు బ్యాంకులకు సెలవులు.. ఏయే రోజు అంటే..

May 2022 Bank Holidays: ప్రతి నెల బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉంటాయనే విషయాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) వెల్లడిస్తుంది. ఈ సెలవులను బట్టి బ్యాంకు పనులను..

May 2022 Bank Holidays: మే నెలలో 13 రోజులు బ్యాంకులకు సెలవులు.. ఏయే రోజు అంటే..
May 2022 Bank Holiday
Follow us
Subhash Goud

|

Updated on: Apr 24, 2022 | 5:56 PM

May 2022 Bank Holidays: ప్రతి నెల బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉంటాయనే విషయాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) వెల్లడిస్తుంది. ఈ సెలవులను బట్టి బ్యాంకు పనులను ప్లాన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది రోజు వారీగా బ్యాంకు (Bank)లకు సంబంధించిన పనులు చేస్తుంటారు. లావాదేవీల విషయాలలో సమయం వృథా కాకుండా ముందస్తు సెలవులను గుర్తించుకుంటే బాగుంటుంది. అలాగే మే నెలలో బ్యాంకులకు 13 రోజుల పాటు సెలవులు రానున్నాయి. వీటిని బట్టి మీరు బ్యాంకు పనుల నిమిత్తం ప్లాన్‌ చేసుకోండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే 2022 సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం మే నెల నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. రాష్ట్రాలు, అక్కడి జరుపుకునే పండుగలను బట్టి ఈ సెలవులు మారవచ్చు. ఈ జాబితా దేశవ్యాప్తంగా, రాష్ట్రాలలో జరుపుకొనే పండుగల ఆధారంగా రూపొందిస్తుంది ఆర్బీఐ. ఇక జాతీయ సెలవులు కాకుండా రాష్ట్రాల ప్రకారం కూడా కొన్ని సెలవులు ఉంటాయి. మే నెలలో మొత్తం 13 రోజుల పాటు బ్యాంకులు మూసివేయనున్నారు. వినియోగదారులు బ్యాంకులకు వెళ్లే ముందు ఏయే రోజుల్లో సెలవులు ఉంటాయో తెలుసుకోవడం మంచిది.

మేలో బ్యాంక్ సెలవులు

☛ మే1, 2022: కార్మిక దినోత్సవం/ మహారాష్ట్ర దినోత్సవం. దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేస్తారు. అలాగే ఈ రోజు ఆదివారం కూడా.

☛ మే 2: మహర్షి పరశురామ జయంతి. కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.

☛ మే 3: ఈద్-ఉల్-ఫితర్, బసవ జయంతి (కర్ణాటక)

☛ మే 4: ఈద్-ఉల్-ఫితర్ (తెలంగాణ)

☛ మే 8: ఆదివారం (వారంతపు సెలవు)

☛ మే 9: గురు రవీంద్రనాథ్ జయంతి, త్రిపుర

☛ మే 14: 2వ శనివారం

☛ మే 15: ఆదివారం (వారంతపు సెలవు)

☛ మే16: బుధ్ పూర్ణిమ, బ్యాంకు సెలవు

☛ మే 24: ఖాజీ నజ్రుల్ ఇస్మాల్ పుట్టినరోజు – సిక్కిం

☛ మే 28: 4వ శనివారం బ్యాంకు సెలవు

☛ మే 29: ఆదివారం (వారంతాపు సెలవు)

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Credit Card: మీరు క్రెడిట్‌ కార్డులను వాడుతున్నారా..? కార్డును తెలివిగా ఉపయోగించడానికి చిట్కాలు..!

GST Rates: కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు మరో షాక్‌ ఇవ్వనుందా..? ప్రజలపై మరో భారం..!

భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి