బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలెర్ట్. ఈ వారం మీకు డబ్బు లావాదేవీలు ఏమైనా ఉన్నట్లయితే.. వెంటనే ముగించుకోండి. ఎందుకంటే బ్యాంకులు వరుసగా 5 రోజులు మూసి ఉంటాయి. వారాంతపు సెలవులతో పాటు పండుగుల కూడా ఒకేసారి రావడంతో బ్యాంకులకు ఈ వారం వరుసగా 5 రోజులు సెలవులు వచ్చాయి. అయితే ఇవి కూడా దేశంలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తాయి. మరి ఆ లిస్టు ఏంటో చూసేద్దాం పదండి.!
ఆగష్టు నెలలో మొత్తంగా 19 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. ఇందులో 5 వారాంతపు సెలవులు ఉండగా.. మిగిలిన 13 పండుగ సెలవులు వచ్చాయి. అయితే ఈ సెలవులు కూడా ప్రాంతాల వారీగా మారుతున్నాయి. అయితే ఆగష్టు 15 ఇండిపెండెన్స్ డే పురస్కరించుకుని దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ క్లోజ్ కానున్నాయి.
ఆగష్టు 11 – రక్షాబంధన్( అహ్మదాబాద్, భోపాల్, డెహ్రాడూన్, జైపూర్, షిమ్లా)
ఇవి కూడా చదవండి
ఆగష్టు 12 – రక్షాబంధన్( కాన్పూర్, లక్నో)
ఆగష్టు 13 – రెండవ శనివారం
ఆగష్టు 14 – ఆదివారం
ఆగష్టు 15 – ఇండిపెండెన్స్ డే
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం..