AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ‘హువావే’దే రెండోస్థానం!

ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనీస్ దిగ్గజం హువావే రెండో స్థానంలో కొనసాగుతోంది. అమెరికా ఆంక్షలను తట్టుకుని మరీ రెండో స్థానంలో నిలవడం విశేషం. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విక్రయాలు తగ్గినప్పటికీ శాంసంగ్, యాపిల్‌ను నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకుని నిలబడింది. స్ట్రాటజీ అనలిటిక్స్ ప్రకారం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 2.6 శాతం తగ్గి 341 మిలియన్ యూనిట్లకు పరిమితమయ్యాయి. శాంసంగ్ తన మార్కెట్ వాటాను 22 శాతం పెంచుకోగా, అందులో ఏడుశాతం హ్యాండ్‌సెట్స్ విక్రయాల […]

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 'హువావే'దే రెండోస్థానం!
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 02, 2019 | 7:00 PM

Share

ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనీస్ దిగ్గజం హువావే రెండో స్థానంలో కొనసాగుతోంది. అమెరికా ఆంక్షలను తట్టుకుని మరీ రెండో స్థానంలో నిలవడం విశేషం. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విక్రయాలు తగ్గినప్పటికీ శాంసంగ్, యాపిల్‌ను నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకుని నిలబడింది. స్ట్రాటజీ అనలిటిక్స్ ప్రకారం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 2.6 శాతం తగ్గి 341 మిలియన్ యూనిట్లకు పరిమితమయ్యాయి. శాంసంగ్ తన మార్కెట్ వాటాను 22 శాతం పెంచుకోగా, అందులో ఏడుశాతం హ్యాండ్‌సెట్స్ విక్రయాల ద్వారా సమకూరింది. 17 శాతం మార్కెట్ షేర్‌తో హువావే రెండోస్థానంలో నిలవగా, 11 శాతంతో యాపిల్ మూడో స్థానంలో నిలిచింది.

Follow Us
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు