AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Airtel New Plans: ఎయిటెల్ నుంచి సరికొత్త ప్లాన్స్.. 135 జీబీ డేటా, 90 రోజుల వ్యాలిడిటీ..

Airtel New Plans: ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రెండు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్‌ తీసుకువచ్చింది. రిలయన్స్ జియోకు గట్టి పోటీని..

Airtel New Plans: ఎయిటెల్ నుంచి సరికొత్త ప్లాన్స్.. 135 జీబీ డేటా, 90 రోజుల వ్యాలిడిటీ..
Airtel
Shiva Prajapati
|

Updated on: Aug 16, 2022 | 10:14 PM

Share

Airtel New Plans: ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రెండు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్‌ తీసుకువచ్చింది. రిలయన్స్ జియోకు గట్టి పోటీనిచ్చేలా ఈ ప్లాన్స్ ప్రకటించింది. అందులో ఒకటి రూ. 519, మరొకటి రూ. 779. ఈ రెండు ప్లాన్స్ ద్వారా వినియోగదారులు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..

రూ. 519 ప్లాన్.. ఈ ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీతో ఉంటుంది. ఈ ప్లాన్‌లో భాగంగా రోజుకు 1.5 జీబీ హైస్పీడ్ డేటాతో, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌ల అవకాశం ఉంది. ఈ ప్లాన్ మొత్తంగా రూ. 90 జీబీ డేటా వస్తుంది. ఈ ప్లాన్‌‌లో అపోలో 24/7 సర్కిల్, వింక్ మ్యూజిక్, ఉచిత హెలోట్యూన్, ఫాస్టాగ్‌పై రూ. 100 క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందొచ్చు.

రూ. 779 ప్లాన్.. ఈ ప్లాన్‌లో భాగంగా కస్టమర్లకు ప్రతి రోజూ 1.5 GB హై స్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 90 రోజులు. మొత్తంగా 135 GB హై స్పీడ్ డేటాను పొందుతారు.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ రెండు ప్లాన్స్‌ దాదాపు సేమ్ ఉంటాయి. అయితే, వ్యాలిడిటీలో తేడా ఉంటుంది. ఎక్కువ రోజులు చెల్లుబాటు కావాలంటే.. ప్లాన్ మారాల్సిందే.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!