AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అద్భుతం కాదు మహా అద్భుతం.. ఏం ట్యాలెంట్ సామీ.. వీడియో చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు..

Viral Video: సోషల్ మీడియా వైరల్ వీడియోల నిధి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ సహా వీడియో షేరింగ్ యాప్స్‌లలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.

Viral Video: అద్భుతం కాదు మహా అద్భుతం.. ఏం ట్యాలెంట్ సామీ.. వీడియో చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు..
Picture
Shiva Prajapati
|

Updated on: Aug 15, 2022 | 10:06 PM

Share

Viral Video: సోషల్ మీడియా వైరల్ వీడియోల నిధి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ సహా వీడియో షేరింగ్ యాప్స్‌లలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు ఫన్నీ వీడియోలు వైరల్ అయితే, కొన్ని వీడియోలు ఆశ్చర్యపరుస్తాయి. కొన్ని వీడియోలు చాలా భావోద్వేగంగా ఉంటాయి. తాజాగా ఓ అద్భుతమైన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా పేయింటింగ్స్ చాలా బ్యూటీఫుల్‌గా ఉంటాయి. పెయింటింగ్స్‌లో అంతుపట్టలేని అర్థం దాగుంటుంది. అలాంటి ఫోటోకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ పెయింటింగ్.. వయస్సు చెప్పేస్తుంది. ఒకవైపు నుంచి మరోవైపునకు వెళ్లే కొద్ది వయసు క్రమంలో వ్యక్తి ఎదుగుదలను చూపిస్తుంది ఆ పెయింటింగ్.

ఈ పెయింటింగ్‌లో ఓ వైపునుంచి చూడగానే చిన్న అమ్మాయి మొఖం కనిపిస్తుంది. అలా మెల్లగా కుడి నుంచి ఎడమవైపునకు కదులుతున్నా కొద్ది, ఆ చిన్నారి కాస్తా యుక్తవయస్కురాలి, ఆ తరువాత వృద్ధురాలిగా మారిపోతున్నట్లుగా అద్భుత దృశ్యం కనువిందు చేస్తుంది. ఇటు నుంచి చూస్తే చిన్న అమ్మాయి, అటు నుంచి చూస్తే వృద్ధురాలు, మధ్యలో చూస్తే యువతి కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ బ్యూటీ ఫుల్ పెయింటింగ్‌కు అందరూ ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియోకు దాదాపు 36 లక్షల వ్యూస్, 65 వేల లైక్స్ వచ్చాయి. మరెందుకు ఆలస్యం ఈ అమేజింగ్ వీడియోను మీరూ చూసేయండి.

మరిన్ని వైరల్ వార్తల  కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
ఇంట్లో కలబంద మొక్కను ఈ దిశలో ఉంచితే దరిద్రం మీ వెంటే..
ఇంట్లో కలబంద మొక్కను ఈ దిశలో ఉంచితే దరిద్రం మీ వెంటే..
అజ్ఞాత వ్యక్తి కష్టం అనగానే.. అర్థరాత్రి లుంగీలో వెళ్లిన హీరో..
అజ్ఞాత వ్యక్తి కష్టం అనగానే.. అర్థరాత్రి లుంగీలో వెళ్లిన హీరో..
సింగిల్‌ ప్లాన్‌తోనే 4 సిమ్‌లు యాక్టివ్‌.. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌,
సింగిల్‌ ప్లాన్‌తోనే 4 సిమ్‌లు యాక్టివ్‌.. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌,
పులి పంజా విసిరినా వెనక్కి తగ్గని శునకం.. పోరాటి యజమానిని కాపాడి
పులి పంజా విసిరినా వెనక్కి తగ్గని శునకం.. పోరాటి యజమానిని కాపాడి
మొక్కజొన్నను ఇష్టంగా తింటున్నారా..? మీరు ఈ విషయం తెలుసుకోవాలి
మొక్కజొన్నను ఇష్టంగా తింటున్నారా..? మీరు ఈ విషయం తెలుసుకోవాలి
మేడారం జాతరలో మానవత్వం చాటుకున్న మంత్రి సీతక్క
మేడారం జాతరలో మానవత్వం చాటుకున్న మంత్రి సీతక్క
ఆ స్టార్ హీరో పై ప్రశంసలు కురిపించిన జయసుధ
ఆ స్టార్ హీరో పై ప్రశంసలు కురిపించిన జయసుధ
దీర్ఘాయుష్షు రహస్యం మీ చేతుల్లోనే.. ఈ చిన్న మార్పులు చేసుకుంటే..
దీర్ఘాయుష్షు రహస్యం మీ చేతుల్లోనే.. ఈ చిన్న మార్పులు చేసుకుంటే..
ఫిబ్రవరి 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయా?
ఫిబ్రవరి 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయా?