AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air Conditioners: భారీ డిస్కౌంట్‌.. రూ.48 వేల ఏసీ.. కేవలం రూ.25 వేలలోపే..!

Air Conditioners: ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన స్వంత బ్రాండ్ ఏసీని తక్కువ ధరల్లో తీసుకువస్తోంది. ఈ ఏడాది సరికొత్త 1 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ధర విషయానికొస్తే.. రూ.47,999 ఉండగా, దీనిపై ఏకంగా 52 శాతం భారీ డిస్కౌంట్‌తో పొందవచ్చు..

Air Conditioners: భారీ డిస్కౌంట్‌.. రూ.48 వేల ఏసీ.. కేవలం రూ.25 వేలలోపే..!
Air Conditioner
Subhash Goud
|

Updated on: Jun 04, 2026 | 8:51 AM

Share

Air Conditioners: జూన్‌ నెల కొనసాగుతోంది. అయినా ఇంకా ఎండిలు తీవ్రంగానే ఉన్నాయి. ప్రతి సమ్మర్ సీజన్‌లో కూలర్లు, ఏసీల వాడకం విపరీతంగా పెరిగిపోతుంటుంది. ఇలాంటి సమయంలో తక్కువ ధరల్లో మంచి ఏసీ కొనాలని ప్లాన్‌ చేసుకుంటారు. అయితే చిన్న గదులు ఉన్న వారికి 1 టన్‌ ఏసీ సామర్థ్యం ఉన్న 3 స్టార్‌ ఏసీ సరిపోతుందని నిపుణులు చెబుతుంటారు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.25,000 లోపే లభిస్తున్న కొన్ని మంచి కంప్రెషర్ ఇన్వర్టర్ ఏసీల గురించి తెలుసుకుందాం..

ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన స్వంత బ్రాండ్ మార్క్యూ (MarQ) ఈ ఏడాది సరికొత్త 1 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ధర విషయానికొస్తే.. రూ.47,999 ఉండగా, దీనిపై ఏకంగా 52 శాతం భారీ డిస్కౌంట్‌తో పొందవచ్చు. తగ్గింపు తర్వాత కేవలం రూ.22,990కే ఏసీని కొనుగోలు చేయవచ్చు. ఈ ఏసీని మీరు ఈఎంఐలో కూడా తీసుకవోచ్చే. కేవలం నెలకు రూ.756 EMI చెల్లించి పొందవచ్చు. అలాగే మీ వద్ద పాత ఏసీ ఉన్నట్లయితే ఇంకా తక్కువకే పొందవచ్చు. పాత ఏసీ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ.5,700 వరకులభిస్తుంది. దీనికి ఒక ఏడాది వారంటీతో పాటు కంప్రెషర్‌పై 10 ఏళ్ల వారంటీ ఇస్తున్నారు.

ఇది కూడా చదవండి: Nandus World Scam: ఆ పాపులర్ యూట్యూబర్‌కు షాక్‌.. ఉద్యోగాల పేరుతో వసూళ్ల దందా.. వెలుగులోకి షాకింగ్‌ నిజాలు..!

ఇవి కూడా చదవండి

అద్భుమైన ఫీచర్స్‌తో TCL ఏసీ:

బడ్జెట్ శ్రేణిలో టీసీఎల్ బ్రాండ్ కూడా మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది. 2026 మోడల్ కలిగిన టీసీఎల్ 1 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ అసలు ధర రూ.48,991 కాగా.. 49 శాతం డిస్కౌంట్‌తో రూ.24,990కే పొందవచ్చు. దీనిని నెలకు రూ.1,138 EMI చెల్లింపులతో తీసుకోవచ్చు. దీనిపై కూడా రూ.5,700 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఏసీకి ఏడాది ప్రొడక్ట్ వారంటీ, 5 ఏళ్ల పీసీబీ వారంటీ, 10 ఏళ్ల కంప్రెషర్ వారంటీ లభిస్తాయి.

హైసెన్స్ బ్రాండ్‌పై బంపర్‌ ఆఫర్:

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ హైసెన్స్ కూడా తక్కువ ధరలో మంచి ఏసీని అందిస్తోంది. మార్కెట్లో రూ.38,990 ధర కలిగిన ఈ 1 టన్ 3 స్టార్ ఏసీపై 36 శాతం తగ్గింపు లభిస్తోంది. ఆఫర్ తర్వాత దీనిని రూ.24,990కే దక్కించుకోవచ్చు. దీనిని కూడా నెలకు రూ.1,138 EMI ఆప్షన్‌తో కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది. పాత ఏసీని ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా మరో రూ.5,700 వరకు ఆదా చేసుకోవచ్చు. టీసీఎల్ లాగే దీనికి కూడా ఏడాది ప్రొడక్ట్ వారంటీ, ఐదేళ్ల పీసీబీ, పదేళ్ల కంప్రెషర్ వారంటీ లభిస్తుంది.

ఇది కూడా చదవండి: Gold Price Today: బంగారం, వెండి ధరలకు బ్రేకులు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంతంటే..

ఇది కూడా చదవండి: Silver: ఇక వెండి కొనడం అంత సులభం కాదు.. కేంద్రం కీలక నిర్ణయం..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us