AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌శ్మీరీ వ్యాపారుల‌పై దాడికి దిగిన హిందూ ద‌ళ్

ఉత్తరప్రదేశ్ : క‌శ్మీరీ వ్యాపారుల‌పై ఉత్త‌ర భార‌తంలో అక్కడక్కడ ఇంకా దాడులు జ‌రుగుతూనే ఉన్నాయి. ఇటీవ‌ల పుల్వామా దాడి త‌ర్వాత అనేక ప్రాంతాల్లో క‌శ్మీరీల‌పై దాడుల ఘ‌ట‌న‌లు పెరిగాయి. తాజాగా ల‌క్నోలో రోడ్డుపై వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తులపై ఇద్దరు స్థానిక హిందూ దళ్ నేతలు దాడులకు దిగారు. డ్రై ఫ్రూట్స్ అమ్ముకునే ఆ వ్యాపారులను చితకబాదారు. బుధవారం సాయంత్ర దలీగంజ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. కాషాయం దుస్తుల్లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆ వ్యాపారులపై విరుచుకుపడ్డారు. […]

క‌శ్మీరీ వ్యాపారుల‌పై దాడికి దిగిన హిందూ ద‌ళ్
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 07, 2019 | 2:34 PM

Share

ఉత్తరప్రదేశ్ : క‌శ్మీరీ వ్యాపారుల‌పై ఉత్త‌ర భార‌తంలో అక్కడక్కడ ఇంకా దాడులు జ‌రుగుతూనే ఉన్నాయి. ఇటీవ‌ల పుల్వామా దాడి త‌ర్వాత అనేక ప్రాంతాల్లో క‌శ్మీరీల‌పై దాడుల ఘ‌ట‌న‌లు పెరిగాయి. తాజాగా ల‌క్నోలో రోడ్డుపై వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తులపై ఇద్దరు స్థానిక హిందూ దళ్ నేతలు దాడులకు దిగారు. డ్రై ఫ్రూట్స్ అమ్ముకునే ఆ వ్యాపారులను చితకబాదారు. బుధవారం సాయంత్ర దలీగంజ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. కాషాయం దుస్తుల్లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆ వ్యాపారులపై విరుచుకుపడ్డారు. అయితే అక్కడున్న కొందరు అడ్డుకోవడంతో.. గోడవ సద్దుమణిగింది. గత కొన్నేళ్లుగా లక్నోలో కశ్మీరీలు డ్రైఫ్రూట్స్ అమ్ముతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

Follow Us
అక్కడ వద్దనుకుంటే.. మరో చోట స్థలం కేటాయింపు
అక్కడ వద్దనుకుంటే.. మరో చోట స్థలం కేటాయింపు
మనందరం వెళ్లిపోవాల్సిందే.. రేపు నేను ఉంటానో లేదో తెలియదు.. నానా..
మనందరం వెళ్లిపోవాల్సిందే.. రేపు నేను ఉంటానో లేదో తెలియదు.. నానా..
పంజాబ్ కింగ్స్‌కు బిగ్ షాక్.. కోచింగ్ స్టాఫ్ మొత్తం ఔట్
పంజాబ్ కింగ్స్‌కు బిగ్ షాక్.. కోచింగ్ స్టాఫ్ మొత్తం ఔట్
ఇప్పుడే వద్దు.. UPI పేమెంట్స్‌పై ఛార్జీలు అప్పటివరకు వాయిదా..!
ఇప్పుడే వద్దు.. UPI పేమెంట్స్‌పై ఛార్జీలు అప్పటివరకు వాయిదా..!
ఏపీలో వాట్సాప్ ద్వారా కుల ధ్రువీకరణ పత్రం
ఏపీలో వాట్సాప్ ద్వారా కుల ధ్రువీకరణ పత్రం
ఎముకలను ఉక్కులా మార్చి .. మోకాళ్ళలో గుజ్జును పెంచే కాల్షియం లడ్డు
ఎముకలను ఉక్కులా మార్చి .. మోకాళ్ళలో గుజ్జును పెంచే కాల్షియం లడ్డు
బీరకాయ పెరుగు కూర ఇంత రుచిగా ఎప్పుడైనా ఇలా చేశారా?
బీరకాయ పెరుగు కూర ఇంత రుచిగా ఎప్పుడైనా ఇలా చేశారా?
స్కూళ్లకు దసరా సెలవులు 2026 వచ్చేశాయ్‌.. రేపట్నుంచే హాలిడేస్..!
స్కూళ్లకు దసరా సెలవులు 2026 వచ్చేశాయ్‌.. రేపట్నుంచే హాలిడేస్..!
జస్ట్ రూ.500లతో ఇన్ని వస్తువులు కొనొచ్చా? అదికూడా రూ.129 ఆదా చేసి
జస్ట్ రూ.500లతో ఇన్ని వస్తువులు కొనొచ్చా? అదికూడా రూ.129 ఆదా చేసి
యాంటీఆక్సిడెంట్లకు మూలం.. 4-5 పచ్చి ఆకులు తింటే స్ట్రాంగ్‌గా..
యాంటీఆక్సిడెంట్లకు మూలం.. 4-5 పచ్చి ఆకులు తింటే స్ట్రాంగ్‌గా..