AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: సినీ ప్రేమికులకు కేసీఆర్ శుభవార్త.. థియేటర్లను తెరుచుకునేందుకు అనుమతి.. వెంటనే జీవో జారీ

తెలంగాణ రాష్ట్రంలోని సినీ ప్రియులకు, థియేటర్ల ఓనర్లకు గుడ్ న్యూస్ చెప్పారు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ వల్ల గత ఎనిమిది నెలలుగా మూతపడిన థియేటర్లను...

Breaking: సినీ ప్రేమికులకు కేసీఆర్ శుభవార్త.. థియేటర్లను తెరుచుకునేందుకు అనుమతి.. వెంటనే జీవో జారీ
Rajesh Sharma
|

Updated on: Nov 23, 2020 | 6:58 PM

Share

Theatres to open in Telangana: గత ఎనిమిది నెలలుగా మూతపడిన సినిమా థియేటర్లను తెరుచుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను సోమవారం విడుదల చేసిన ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.. సినిమా రంగానికి పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు.

అదే సమయంలో థియేటర్లను ఓపెన్ చేసుకునేందుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం సాయంత్రాని కల్లా థియేటర్ల రీఓపెనింగ్‌కు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని ఆయన ప్రకటించారు. అదే సమయంలో థియేటర్లలో టిక్కెట్ల ధరలను ఢిల్లీ, మహారాష్ట్రలలో వున్న విధంగా సవరించుకునే వెసులుబాటును కూడా కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

సినీ రంగానికి సంబంధించిన పలువురు ప్రముఖులు ఆదివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రిని కలిసి థియేటర్ల రీఓపెన్‌కు జీవో జారీ చేయాలని కోరిన మర్నాడే థియేటర్ల రీఓపెన్‌కు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. అదే సమయంలో కుదేలైపోయిన థియేటర్లు మళ్ళీ గాడిలో పడేందుకు వీలుగా టిక్కెట్ ధరలను సవరించుకునే వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పించనున్నది.

వందేళ్లుగా రక్షణ, ఆరాధనలకు నిలయమైన చర్చిలు
వందేళ్లుగా రక్షణ, ఆరాధనలకు నిలయమైన చర్చిలు
పెరుగుతున్న మత్తు కేసులు.. టన్నుల్లో మాదకద్రవ్యాలు
పెరుగుతున్న మత్తు కేసులు.. టన్నుల్లో మాదకద్రవ్యాలు
చలికాలంలో నువ్వులు ఎందుకు తినాలి.. అసలు విషయం తెలిస్తే..
చలికాలంలో నువ్వులు ఎందుకు తినాలి.. అసలు విషయం తెలిస్తే..
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి డబుల్‌ వడ్డీ వస్తుంది!
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి డబుల్‌ వడ్డీ వస్తుంది!
ఫుల్ ట్యాంక్‌తో 1200 కి.మీ.. ఈ కారుకు కనీస డౌన్ పేమెంట్ ఎంత?
ఫుల్ ట్యాంక్‌తో 1200 కి.మీ.. ఈ కారుకు కనీస డౌన్ పేమెంట్ ఎంత?
విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్
విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయిందా? ఇలా చేయండి!
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయిందా? ఇలా చేయండి!
గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ వైరల్
గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ వైరల్
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?