ఆహాలో విడుదలవుతున్న ” ద ఆస్కార్ గోస్ టు…”
ఆహా ఓటీటీ యాప్‌లో మరో సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మలయాళంలో విజయాన్ని అందుకున్న " ద ఆస్కార్ గోస్ టు..." ఈ నెల 28 ఆహాలో తెలుగులో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్...

ఆహా ఓటీటీ యాప్‌లో మరో సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మలయాళంలో విజయాన్ని అందుకున్న ” ద ఆస్కార్ గోస్ టు…” ఈ నెల 28 ఆహాలో తెలుగులో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్ విడుదల చేసింది చిత్రం యూనిట్. ఈ చిత్రం 2019లో స్పెషల్ జ్యూరీ అవర్డును అందించింది కేరళ ప్రభుత్వం. ఒక సినిమా ప్రేమికుడి సినీ ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, సినిమా.. జీవితం రెంటి మధ్య సంఘర్షణ కేంద్రంగా ఈ కథ కొనసాగుతుంది. టోలీనో థామస్, నిక్కీ, అను సితార, కవితా నాయర్ నటించిన ఈ చిత్రంను సలీమ్ అహమ్మద్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి విమర్మకుల ప్రశంసలను కూడా లభిస్తున్నాయి.




