AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభాస్‌ను సర్‌ప్రైజ్ చేసిన అజిత్

తమిళ స్టార్ హీరో అజిత్, ప్రభాస్‌ను సర్‌ప్రైజ్ చేశాడు. ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ మూవీ సెట్‌కు వెళ్లిన అజిత్, కొన్ని గంటల పాటు అతడితో ముచ్చటించాడు. ప్రస్తుతం అజిత్ ‘పింక్’ మూవీ రీమేక్‌లో నటిస్తుండగా.. ఈ చిత్ర షూటింగ్‌ హైదరాబాద్‌లోని ఫిలింసిటీలో జరుగుతోంది. అక్కడే ప్రభాస్ సాహో మూవీ చిత్రీకరణలో పాల్గొనగా.. ఆ విషయం తెలుసుకున్న అజిత్ అక్కడకు వెళ్లాడు. అజిత్ రాకపై సంతోషం వ్యక్తం చేసిన సాహో టీం ఆయనతో కాసేపు ముచ్చటించారు. కాగా బాహుబలి […]

ప్రభాస్‌ను సర్‌ప్రైజ్ చేసిన అజిత్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 07, 2019 | 6:32 PM

Share

తమిళ స్టార్ హీరో అజిత్, ప్రభాస్‌ను సర్‌ప్రైజ్ చేశాడు. ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ మూవీ సెట్‌కు వెళ్లిన అజిత్, కొన్ని గంటల పాటు అతడితో ముచ్చటించాడు.

ప్రస్తుతం అజిత్ ‘పింక్’ మూవీ రీమేక్‌లో నటిస్తుండగా.. ఈ చిత్ర షూటింగ్‌ హైదరాబాద్‌లోని ఫిలింసిటీలో జరుగుతోంది. అక్కడే ప్రభాస్ సాహో మూవీ చిత్రీకరణలో పాల్గొనగా.. ఆ విషయం తెలుసుకున్న అజిత్ అక్కడకు వెళ్లాడు. అజిత్ రాకపై సంతోషం వ్యక్తం చేసిన సాహో టీం ఆయనతో కాసేపు ముచ్చటించారు. కాగా బాహుబలి తరువాత ప్రభాస్‌ సాహోలో నటిస్తున్నాడు. సుజిత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని యువీ మూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.

Follow Us
ఫిట్‌నెస్ సీక్రెట్ రివీల్ చేసి యూత్‌ను ఫిదా చేసిన బ్యూటీ
ఫిట్‌నెస్ సీక్రెట్ రివీల్ చేసి యూత్‌ను ఫిదా చేసిన బ్యూటీ
సినిమా టికెట్ రేట్ల పెంపు పై ట్విస్ట్.. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవే
సినిమా టికెట్ రేట్ల పెంపు పై ట్విస్ట్.. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవే
ఇస్రో సైంటిస్ట్ కుమారుడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో
ఇస్రో సైంటిస్ట్ కుమారుడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో
సరైన సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవడం ఎలాగో తెలుసా?
సరైన సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవడం ఎలాగో తెలుసా?
ఇండియా గెలిచింది.. యాడ్ల మార్కెట్ ఊగిపోయింది
ఇండియా గెలిచింది.. యాడ్ల మార్కెట్ ఊగిపోయింది
స్క్రీన్ టైమ్.. నిద్రలేమి.. మెదడును పిండేస్తున్న పని ఒత్తిడి!
స్క్రీన్ టైమ్.. నిద్రలేమి.. మెదడును పిండేస్తున్న పని ఒత్తిడి!
గ్యాస్ అయిపోయిందా? డెలివరీ రాదని టెన్షన్ పడుతున్నారా?
గ్యాస్ అయిపోయిందా? డెలివరీ రాదని టెన్షన్ పడుతున్నారా?
ప్రస్తుతం బంగారం కంటే విలువైన సిలిండర్ల ట్రక్కు చోరీ
ప్రస్తుతం బంగారం కంటే విలువైన సిలిండర్ల ట్రక్కు చోరీ
బ్రేక్‌ఫాస్ట్ మానేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే!
బ్రేక్‌ఫాస్ట్ మానేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే!
పాఠాలు చెప్పేందుకు వచ్చిన వ్యక్తిని చూసి విద్యార్ధులు షాక్..
పాఠాలు చెప్పేందుకు వచ్చిన వ్యక్తిని చూసి విద్యార్ధులు షాక్..