శేషాచలం అడవుల్లో టాస్క్‌ఫోర్స్ కూంబింగ్
చిత్తూరు : శేషాచలం అడవుల్లో టాస్‌ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ నిర్వహించారు. చంద్రగిరి మండలం నాగపట్ల ఈస్ట్‌బీట్ దగ్గర స్మగ్లర్లను గుర్తించిన టాస్క్‌ఫోర్స్ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లర్ల వద్ద నుంచి ఎనిమిది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కాగా మరికొంతమంది స్మగ్లర్లు పరారయ్యారు. పరారైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.