చిటికెలో 4 రెట్లు ఇమ్యూనిటీని పెంచే జామకాయ కారం పచ్చడి

Prasanna Yadla

26  April 2026

Pic credit - Pixabay

 జామకాయ కారం పచ్చడి ఇలా చేసి ఏ మాంసం కూరలు కూడా సరిపోవు అంత రుచిగా ఉంటాయి. 

జామకాయ కారం పచ్చడి

ఈ సమ్మర్లో అయితే ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. కాబట్టి, మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి 

సమ్మర్లో చింతపండు మంచిదేనా

మరి, ఇంకెందుకు ఆలస్యం దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ఎలా తయారు చేయాలంటే

6 జామకాయలు , 3 టేబుల్ స్పూన్స్ ఎండుమిర్చి కారం, 5 వెల్లుల్లి  రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ నూనె , అర టేబుల్ స్పూన్ ఆవాలు , నాలుగు కరివేపాకు ఆకులు తీసుకోవాలి.   

కావలసిన పదార్థాలు

ముందుగా జామకాయలను తీసుకుని వాటిని బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకుని వాటిని నూనెలో మగ్గించాలి 

స్టెప్ -1

ఆ తరవాత పాన్‌లో ఆయిల్ వేసి ఎండుమిర్చి, జీలకర్ర పొడి వేసి వాటిని బాగా వేయించాలి.

స్టెప్ -2

ఇప్పుడు రోటిలో జామకాయ ముక్కలు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి.

స్టెప్ -3

ఇక చివర్లో పాన్‌ పెట్టి  ఆయిల్ వేసి అది వేడయ్యాక దానిలో ఆవాలు, కరివేపాకు ఆకులు వేసి పోపు పెట్టి తినడమే 

స్టెప్ -4