సమ్మర్‌లో మీ ఇంట్లో సులభంగా పెంచుకోగలిగే పండ్ల మొక్కలు ఇవే!

samatha

26 April 2026

సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది మొక్కలు పెంచడం కష్టం అని భావించి, ఎక్కువగా మొక్కలు పెంచడానికి ఇష్టపడరు.

సమ్మర్

కానీ సమ్మర్‌లో కూడా కొన్ని రకాల పండ్ల మొక్కలను పెంచవచ్చునంట. కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు  మొక్కలు బాగా వేపుగా పెరుగుతాయంట.

పండ్ల మొక్కలు

కాగా, సమ్మర్‌లో చాలా సులభంగా పెంచగలిగే పండ్ల మొక్కలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంతకీ అవి ఏవి అంటే?

అవి ఏవి అంటే?

సీజనల్ ఫ్రూట్స్‌లో పుచ్చకాయ ఒకటి.ఇది సమ్మర్‌లో లభిస్తుంది. అయితే దీనిని వేసవిలో కుండీలు లేదా నెలపై చాలా సులభంగా పెంచవచ్చునంట.

పుచ్చకాయ

  అలాగే ఖర్బుజ మొక్కను కూడా ఎండాకాలంలో చాలా సులభంగా పెంచుకోవచ్చు. కానీ దీనికి వెలుతురు ఎక్కువ కావాలి.

ఖర్చుజ

అలాగే స్ట్రాబెర్రీస్‌ కూడా చాలా మంచివి. వీటిని ఇంటిలో చిన్న చిన్న కుండీలలోచాలా సులభంగా పెంచుకోవచ్చును.

స్ట్రాబెర్రీస్

అన్నింటికంటే చాలా సులభంగా పెరిగే మొక్క అంటే బొప్పాయి. దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోయినా ఇది వేగంగా పెరుగుతుంది.

బొప్పాయి

అలాగే నిమ్మకాయను కుండీల్లో కూడా చాలా సులభంగా పెంచుకోవచ్చును. కానీ దీని విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.                                                            

నిమ్మకాయ