మీ తెల్ల జుట్టును.. మీ ఇంట్లో ఉండే వాటితో ఇలా నల్లగా మార్చుకోవచ్చు..
Prasanna Yadla
26 April 2026
Pic credit - Pixabay
అమ్మాయిలకు తెల్ల జుట్టు వస్తే బయటకు కూడా రారు ఇంట్లోనే ఉండిపోతారు.
తెల్ల జుట్టు
ఇలాంటి వాళ్ళు మార్కెట్లో ఎన్నో రకాల మెడిసిన్స్ వాడుతారు అయినా కూడా ప్రయోజనం ఉండదు
మెడిసిన్స్
మీ తెల్ల జుట్టును.. మీ ఇంట్లో ఉండే వాటితో ఇలా నల్లగా మార్చుకోవచ్చు..
మీ ఇంట్లో ఉండే వాటితో
మరి, ఇంకెందుకు లేట్ ఆ చిట్కాలేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..
చిట్కాలు
కరివేపాకుని కొబ్బరి నూనెలో బాగా మరిగించి ఆ నూనెతో తల మసాజ్ చేస్తే జుట్టు నల్లగామారుతుంది
చిట్కా - 1
ఆమ్లా పొడిని మీ జుట్టుకు అప్లై చేస్తే నేచురల్ కలర్ వస్తుంది. మీరు పక్కా ఈ సారి ట్రై చేయండి
చిట్కా - 2
ఒక టేబుల్ స్పూన్ మెంతులను తీసుకుని వాటిని నానబెట్టి తలకు రాసుకుంటే జుట్టు నల్లగా మారుతుంది.
చిట్కా - 3
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. మీకు ఇతర సమస్యలు ఎలాంటివి ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)