ఆఫ్ఘనిస్తాన్ లో ఆత్మాహుతి దాడి, 8 మంది మృతి, గవర్నర్ క్షేమం

ఆఫ్ఘనిస్తాన్ లో సోమవారం జరిగిన దాడిలో 8 మంది మరణించగా సుమారు 30 మంది గాయపడ్డారు. ఈ ఎటాక్ లో లాఘ్ మాన్ గవర్నర్ రహమతుల్లా యార్మాల్ గాయపడకుండా తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై ఈ దాడి జరిగింది. రహమతుల్లా స్వల్పంగా గాయపడ్డారని ఆ తరువాత లాగ్ మాన్ అధికార ప్రతినిధి  అసదుల్లా వెల్లడించారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఇప్పటివరకు ఎవరూ ప్రకటించలేదు.    

Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 05, 2020 | 3:51 PM