మాతృభూమి సేవలో.. సిలికానాంధ్ర కొత్త కార్యక్రమం

మాతృభూమికి సేవ చేసేందుకు తానెప్పుడూ ముందే ఉంటానంటోంది సిలికానాంధ్ర. అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న సిలికానాంధ్ర 18వ సంస్థాపక దినోత్సవం సందర్భంగా మరో కొత్త కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 

Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 10, 2019 | 3:53 PM