AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీడీపీ, వైసీపీల మధ్య ఘర్షణ: ఎస్సైకు గాయాలు

ఎన్నికల వేళ ఏపీలో పలు చోట్ల అల్లర్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య చాలా ప్రదేశాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల రాళ్లు, మరికొన్ని చోట్ల వేటకొడవళ్లతో పరస్పర దాడులకు పాల్పడుతున్నారు ఇరు వర్గాలు. తాజాగా ప్రకాశం జిల్లా చీరాల మండలం పిట్టువారి పాలెంలో వైసీపీ, టీడీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఎస్సై చంద్రశేఖర్‌కు గాయాలు అయ్యాయి. చికిత్స […]

టీడీపీ, వైసీపీల మధ్య ఘర్షణ: ఎస్సైకు గాయాలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 11, 2019 | 3:24 PM

Share

ఎన్నికల వేళ ఏపీలో పలు చోట్ల అల్లర్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య చాలా ప్రదేశాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల రాళ్లు, మరికొన్ని చోట్ల వేటకొడవళ్లతో పరస్పర దాడులకు పాల్పడుతున్నారు ఇరు వర్గాలు. తాజాగా ప్రకాశం జిల్లా చీరాల మండలం పిట్టువారి పాలెంలో వైసీపీ, టీడీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఎస్సై చంద్రశేఖర్‌కు గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయనను ఆసుపత్రికి తరలించారు.

Follow Us
పాముల పండగ.. ఆ ప్రాంతానికి లక్షల పాములు.. ఈ వీడియో చూస్తే వణుకే
పాముల పండగ.. ఆ ప్రాంతానికి లక్షల పాములు.. ఈ వీడియో చూస్తే వణుకే
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న కనకవ్య ఫోక్ సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న కనకవ్య ఫోక్ సాంగ్..
‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!
‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!
50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు! మిస్టర్‌ బీస్ట్‌ సరికొత్త రికార్డ్
50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు! మిస్టర్‌ బీస్ట్‌ సరికొత్త రికార్డ్
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి. కుటుంబం ఆత్మహత్య
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి. కుటుంబం ఆత్మహత్య
"ఇరాన్ మాట తప్పితే.. మళ్లీ బాంబులే!" - ట్రంప్ వార్నింగ్
ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకుండా ఇలా చేస్తే పచ్చడి మళ్లీ కొత్తగా
ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకుండా ఇలా చేస్తే పచ్చడి మళ్లీ కొత్తగా
కళ్లు చెదిరే క్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించిన వైభవ్..
కళ్లు చెదిరే క్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించిన వైభవ్..
స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీం నేటి నుంచే!
స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీం నేటి నుంచే!
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌పై Rx అని ఎందుకు ఉంటుంది..?
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌పై Rx అని ఎందుకు ఉంటుంది..?