వర్షాకాలంలో చెరకు రసం తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
వర్షాకాలంలో వాతావరణం చల్లబడినప్పటికీ, కొన్నిసార్లు తేమ వల్ల విపరీతమైన దాహం వేస్తుంటుంది. ఇలాంటి సమయంలో రోడ్డు పక్కన లభించే చల్లని చెరకు రసం తాగడానికి చాలామంది ఇష్టపడతారు. చెరకు రసంలో శరీరానికి మేలు చేసే ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించి, డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది. అయితే వర్షాకాలంలో చెరకు రసం తాగడం మంచిదా? లేదా అనారోగ్యాలకు దారితీస్తుందా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
