మల్లెపూలు గుత్తులు గుత్తులు పూయాలంటే ఈ ఇంటి చిట్కాలను పాటిస్తే చాలు 

Prasanna Yadla

 31 July  2026

Pic credit - Pinterest

మల్లెపూలు గుత్తులు గుత్తులు పెరగాలంటే ఈ ఇంటి చిట్కాలను పాటిస్తే చాలు

మల్లెపూలు 

అయితే, రోజు మీరు కనీసం 6–8 గంటలు పాటు సూర్యరశ్మి పడే చోట ఈ మొక్కలను నాటాలి.

సూర్యరశ్మి

ఇంకా మీరు దీనిలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ఇంకా మంచి డ్రైనేజ్ ఉన్న మట్టిని మాత్రమే ఉపయోగించాలి.

 నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. 

ఇంకా మట్టి ఎండినప్పుడే నీటిని పోస్తూ ఉండాలి,  ఇంకా వీళ్ళు నీటిని ఎక్కువగా  పోయకూడదు.

 నీటిని పోస్తూ ఉండాలి

పుదీనా పొడిని తింటే మీ జీర్ణక్రియను మెరుగుపరచి ఇంకా ఇది కడుపు ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది 

పశువుల ఎరువు

పూలు పూయని సమయంలో ఈ కొమ్మలను తప్పకుండా వీటిని కత్తిరిస్తూ ఉండాలి

 వీటిని కత్తిరిస్తూ ఉండాలి

పువ్వులు పూతకు ముందు పొటాషియం ఎక్కువగా ఉన్న ఎరువులు మాత్రమే ఇవ్వాలి.

 పొటాషియం

ఈ మొక్క చుట్టూ కలుపు మొక్కలను ఉంటె  తొలగిస్తూ ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి

ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి