పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే బాదం డ్రింక్ రెసిపీ!
Prasanna Yadla
31 July 2026
Pic credit - Pinterest
బాదం డ్రింక్ చేసే పద్దతిలో చేస్తే ఎవ్వరికైనా నచ్చుతుంది. మీరు ఇలా చేస్తే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తాగుతారు
బాదం డ్రింక్
మరి, ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..
బాదం డ్రింక్ రెసిపీ
ముందుగా మీరు 15 బాదంపప్పులను తీసుకుని రాత్రి మొత్తం రాత్రంతా మొత్తం నానబెట్టాలి
స్టెప్ 1
ఆ తరవాత రోజు ఈ బాదం తొక్కలు తీసి పక్కన పెట్టాలి. కొద్దీ సేపు ఆగిన తర్వాత అర కప్పు పాలతో గ్రైండ్ చేయాలి.
స్టెప్ 2
అలాగే, మీరు ఒక లీటర్ పాలను తీసుకుని బాగా మరిగించి దానిలో ఈ బాదం పేస్ట్ మంచిగా కలపాలి.
స్టెప్ 3
ఆ తర్వాత దీనిలో కొద్దిగా యాలకుల పొడి కూడా వేసి దీనిని బాగా మిక్స్ అయ్యే దీనిని కలపాలి.
స్టెప్ 4
మీకు ఇంకా రుచిగా కావాలంటే దీనిలో కుంకుమపువ్వు వేసి వేడిగా కానీ చల్లగా కానీ దీనిని తాగొచ్చు
స్టెప్ 5
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)