నోట్లో కరిగిపోయే చక్కెర పొంగలి.. పండుగ స్పెషల్ ప్రసాదం రెసిపీ

Prasanna Yadla

 31 July  2026

Pic credit - Pinterest

గుడి ప్రసాదంలో పెట్టే  చక్కెర పొంగలి ఇలా మీరు మీ ఇంట్లో పక్కా కొలతలతో చేస్తే కొంచం కూడా కూడా వదలకుండా లాగిస్తారు

చక్కెర పొంగలి

మరి, ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

చక్కెర పొంగలి

ముందుగా మీరు కొద్దిగా బియ్యం, పెసరపప్పును పాన్ లో వేయించి మెత్తగా ఉడికించాలి.

స్టెప్ 1 

ఇంకా దీనిలో మీరు కొద్దిగా బెల్లాన్ని తీసుకుని ఒక పాత్రలో నీరు పోసి కరిగించి వడపోయాలి 

స్టెప్ 2

ఆ తర్వాత దీనిలో ఉడికిన బియ్యం, ఇంకా పప్పులో బెల్లం పాకాన్ని కూడా మిక్స్ అయ్యేలా కలపాలి.

స్టెప్ 3

ఇక ఇప్పుడు దీనిని నెమ్మదిగా కలుపుతూ బాగా ఉడికించాలి. ఆ తరవాత నెయ్యిని పోస్తే టేస్ట్ ఇంకా పెరుగుతుంది.

స్టెప్ 4

ఇంకా దీనిలో అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేయాలి. ఇంకో దానిలో జీడిపప్పు, కిస్మిస్‌ను వేయించాలి 

స్టెప్ 5

చివర్లో కొబ్బరిని కూడా కలపాలి. వేడివేడిగా ఈ నైవేద్యం తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది.

స్టెప్ 6