మంత్రులూ.. ఇదేం తంతు! బంగ్లా బిల్లులు కట్టరా?

కేంద్రమంత్రుల్లో చాలా మంది తాము నివసించే అధికారిక బంగ్లాలకు సంబంధించిన బిల్లులను చెల్లించలేదు. ఒక ఆర్టీఐ అర్జీకి వచ్చిన సమాధానంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కేంద్ర మంతులు విజయ్‌గోయల్‌,  ప్రకాశ్‌ జవదేకర్‌, నిర్మలా సీతారామాన్‌, సుష్మా స్వరాజ్‌ వంటి వారు కూడా బకాయిలు చెల్లించలేదని దీనిలో పేర్కొన్నారు. ఈ బకాయిలు అన్నీ బంగ్లాల్లో ఫర్నిచర్‌ , ఇతర సౌకర్యాలకు సంబంధించి చెల్లించాల్సినవి. కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో ఉండే డైరెక్టరేట్‌ ఆఫ్ ఎస్టేట్‌ ఈ విషయాలను […]

మంత్రులూ.. ఇదేం తంతు! బంగ్లా బిల్లులు కట్టరా?
Follow us

|

Updated on: May 30, 2019 | 6:14 PM

కేంద్రమంత్రుల్లో చాలా మంది తాము నివసించే అధికారిక బంగ్లాలకు సంబంధించిన బిల్లులను చెల్లించలేదు. ఒక ఆర్టీఐ అర్జీకి వచ్చిన సమాధానంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కేంద్ర మంతులు విజయ్‌గోయల్‌,  ప్రకాశ్‌ జవదేకర్‌, నిర్మలా సీతారామాన్‌, సుష్మా స్వరాజ్‌ వంటి వారు కూడా బకాయిలు చెల్లించలేదని దీనిలో పేర్కొన్నారు. ఈ బకాయిలు అన్నీ బంగ్లాల్లో ఫర్నిచర్‌ , ఇతర సౌకర్యాలకు సంబంధించి చెల్లించాల్సినవి. కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో ఉండే డైరెక్టరేట్‌ ఆఫ్ ఎస్టేట్‌ ఈ విషయాలను చూస్తుంది.

కేంద్ర మంత్రులు ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ  రూ.1.46లక్షలు చెల్లించాలి. జితేంద్ర సింగ్‌ రూ.3.18లక్షలు చెల్లించాల్సి ఉంది.  ఫిబ్రవరి నాటికి కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ రూ.53,276, జవదేకర్‌ రూ.86,923 చెల్లించాల్సి ఉంది. కేంద్ర మంత్రి విజయ్‌ గోయల్‌ రూ.3లక్షలు, మరో మంత్రి గజేంద్ర సింగ్‌ 2,88,269 చెల్లించాల్సి ఉంది. విదేశీ వ్యవహారాల శాఖమంత్రి సుష్మా స్వరాజ్‌ రూ.98,890 బకాయి ఉన్నారు. వీరే కాదు ఇంకా పలువురు మంత్రులు బంగ్లా బిల్లులను చెల్లించాల్సి ఉంది.

రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే
'పది' తర్వాత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే కోర్సులు..
'పది' తర్వాత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే కోర్సులు..
వామ్మో.. సచిన్ ఇలాంటోడా.. నిద్రలేని రాత్రులు గడిపిన గంగూలీ..
వామ్మో.. సచిన్ ఇలాంటోడా.. నిద్రలేని రాత్రులు గడిపిన గంగూలీ..
బిగ్‏బాస్ ఫేమ్ శ్వేత వర్మకు అసభ్యకరమైన మెసేజులు..
బిగ్‏బాస్ ఫేమ్ శ్వేత వర్మకు అసభ్యకరమైన మెసేజులు..