బ్రేకింగ్, 17 మంది ఎంపీలకు కరోనా వైరస్ పాజిటివ్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా. 17 మంది ఎంపీలకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. పార్లమెంట్ హౌస్ లో నిన్న, ఇవాళ సభ్యులకు టెస్ట్ లు నిర్వహించగా, ఇంతమంది ఇన్ఫెక్షన్ కి గురయ్యారని తెలిసింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా. 17 మంది ఎంపీలకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. పార్లమెంట్ హౌస్ లో నిన్న, ఇవాళ సభ్యులకు టెస్ట్ లు నిర్వహించగా, ఇంతమంది ఇన్ఫెక్షన్ కి గురయ్యారని తెలిసింది. ఇది సోకోనవారిలో బీజేపీ ఎంపీలు ఎక్కువమంది ఉన్నారు. 12 మంది బీజేపీ సభ్యులకు, వైసీపీకి చెందిన ఇద్దరికి, శివసేన, డీఎంకే, ఆర్ ఎల్ పీ పార్టీలకు చెందిన ఒక్కొక్కరి చొప్పున ఈ వైరస్ పాజిటివ్ కి గురయ్యారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.