AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్.. మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం

తెలంగాణ ఆర్టీసీ సమ్మె రోజురోజుకు ఉధృతంగా మారుతుంది. ఇక తీవ్ర మానసికంగా ఒత్తిడికి గురవుతున్న కార్మికులు ఆత్మహత్యా యత్నాలకు పాల్పడుతున్నారు. తాజాగా వరంగల్ జిల్లా నర్సంపేట లో మరో ఆర్టీసీ కార్మికుడు బత్తిన రవి అనే వ్యక్తి తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది గమనించిన తోటి కార్మికులు వెంటనే అతడిని అడ్డుకుని కాపాడారు. శనివారం సాయంత్రం ఖమ్మం జిల్లాకు చెందిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి సమ్మెలో భాగంగా ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించి.. […]

బ్రేకింగ్.. మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 13, 2019 | 5:00 PM

Share

తెలంగాణ ఆర్టీసీ సమ్మె రోజురోజుకు ఉధృతంగా మారుతుంది. ఇక తీవ్ర మానసికంగా ఒత్తిడికి గురవుతున్న కార్మికులు ఆత్మహత్యా యత్నాలకు పాల్పడుతున్నారు. తాజాగా వరంగల్ జిల్లా నర్సంపేట లో మరో ఆర్టీసీ కార్మికుడు బత్తిన రవి అనే వ్యక్తి తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది గమనించిన తోటి కార్మికులు వెంటనే అతడిని అడ్డుకుని కాపాడారు.

శనివారం సాయంత్రం ఖమ్మం జిల్లాకు చెందిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి సమ్మెలో భాగంగా ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించి.. ఆదివారం హైదరాబాద్ అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!