AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజేంద్రనగర్‌లో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

రంగారెడ్డి జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ లోని హైదర్ గూడా పిల్లర్ నెంబర్ 145 వద్ద ఓ వ్య‌క్తి కారులో అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందాడు. ఆ వ్య‌క్తి కారులో మద్యం...

రాజేంద్రనగర్‌లో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
Sanjay Kasula
|

Updated on: Aug 22, 2020 | 11:04 PM

Share

రంగారెడ్డి జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ లోని హైదర్ గూడా పిల్లర్ నెంబర్ 145 వద్ద ఓ వ్య‌క్తి కారులో అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందాడు. ఆ వ్య‌క్తి కారులో మద్యం తాగి పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకొని, ప‌రిశీలించిన పోలీసులు ఆ వ్యక్తి మృతి చెందిన‌ట్టు గుర్తించారు. కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. మృతుని పేరు దీపక్, ఆ కారు రిజిస్ట్రేషన్ నంబ‌ర్ క‌ర్ణాట‌క‌కు చెందిన‌దిగా ఉంది. పోలీసులు అత‌ని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us
యుద్ధం ముగింపు దిశగా కీలక అడుగు.. ట్రంప్ కీలక ప్రకటన..!
యుద్ధం ముగింపు దిశగా కీలక అడుగు.. ట్రంప్ కీలక ప్రకటన..!
మటన్‌ ప్రియులారా..బేజా ఫ్రై ఇష్టంగా తింటున్నారా? శరీరంలో జరిగేది
మటన్‌ ప్రియులారా..బేజా ఫ్రై ఇష్టంగా తింటున్నారా? శరీరంలో జరిగేది
వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ హవా.. కానీ పతకాల పట్టికలో వెనుకడుగు
వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ హవా.. కానీ పతకాల పట్టికలో వెనుకడుగు
రైతులకు అదిరిపోయే శుభవార్త.. ఈ పంటలకు 75 శాతం సబ్సిడీతో విత్తనాలు
రైతులకు అదిరిపోయే శుభవార్త.. ఈ పంటలకు 75 శాతం సబ్సిడీతో విత్తనాలు
వ్యభిచార కేసులో అరెస్ట్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఇలా
వ్యభిచార కేసులో అరెస్ట్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఇలా
అర్థరాత్రి పేకమేడలా కూలిన 4 అంతస్తుల భవనం..!
అర్థరాత్రి పేకమేడలా కూలిన 4 అంతస్తుల భవనం..!
కేవలం రెండు ఆకులు చాలు.. 102 జ్వరంతో మండిపోతోన్న బాడీ చల్లగా
కేవలం రెండు ఆకులు చాలు.. 102 జ్వరంతో మండిపోతోన్న బాడీ చల్లగా
కారం, ఎలక్ట్రిక్ లాఠీలు.. పోలీసుల అంజలి కిట్ ప్రత్యేకతలు
కారం, ఎలక్ట్రిక్ లాఠీలు.. పోలీసుల అంజలి కిట్ ప్రత్యేకతలు
కృష్ణమ్మ పరవళ్లతో ప్రాజెక్టులకు జలకళ..!
కృష్ణమ్మ పరవళ్లతో ప్రాజెక్టులకు జలకళ..!
ఆషాఢ మాసంలో బంగారం,వెండి కొంటున్నారా? శూన్య మాసంలో కొంటే ఏమౌతుంది
ఆషాఢ మాసంలో బంగారం,వెండి కొంటున్నారా? శూన్య మాసంలో కొంటే ఏమౌతుంది