సరిహద్దులు మారుతున్న హైదరాబాద్…
హైదరాబాద్ మహానగరం సరిహద్దులు మారుతున్నాయి. ఔటర్ రింగు రోడ్డే సరిహద్దుగా మహానగరం విస్తరిస్తోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌కు జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్నాయి. ఇక్కడి అనుకూలమైన వాతావరణం కారణంగా దేశ నలుమూల నుంచి ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఒకప్పటి గ్రామ పంచాయతీలన్నీ నేడు గ్రేటర్‌లో కలిసిపోగా, మిగిలినివన్నీ మునిసిపాలిటీలుగా మారిపోయాయి. చుట్టూ 158 కి.మీ పొడవునా ఉన్న ఔటర్ రింగు రోడ్డే సరిహద్దుగా మారింది.