AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

న‌డి రోడ్డుపై పేలిన బాంబు.. ఆరుగురు మృతి..

అఫ్గానిస్థాన్‌-కాబూల్‌లో నడి రోడ్డుపై బాంబు పేలింది. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు మృతి చెందారు. వీరిలో ఓ మహిళ‌, చిన్నారి కూడా ఉన్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా వీరితో ప్ర‌యాణిస్తోన్న మ‌రో 8 మందికి కూడా తీవ్ర గాయాల‌య్యాయి. వివ‌రాల్లోకి వెళ్తే.. తూర్పు ఆఫ్గాన్‌లో ర‌హ‌దారిపై ప్ర‌యాణిస్తోన్న...

న‌డి రోడ్డుపై పేలిన బాంబు.. ఆరుగురు మృతి..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 12, 2020 | 8:03 AM

Share

అఫ్గానిస్థాన్‌-కాబూల్‌లో నడి రోడ్డుపై బాంబు పేలింది. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు మృతి చెందారు. వీరిలో ఓ మహిళ‌, చిన్నారి కూడా ఉన్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా వీరితో ప్ర‌యాణిస్తోన్న మ‌రో 8 మందికి కూడా తీవ్ర గాయాల‌య్యాయి. వివ‌రాల్లోకి వెళ్తే.. తూర్పు ఆఫ్గాన్‌లో ర‌హ‌దారిపై ప్ర‌యాణిస్తోన్న ఓ వాహ‌నం రోడ్డు ప‌క్క‌నే ప‌డి ఉన్న బాంబును ఢీ కొన‌డం వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగింద‌ని స్థానిక అధికారులు తెలిపారు. ఘాజ్నీ రాష్ట్రానికి చెందిన తాలిబ‌న్ తిరుగుబాటు దారులే ఈ అఘాయిత్యానికి పాల్ప‌డి ఉంటార‌ని ఆ రాష్ట్ర గ‌వర్న‌ర్ వాహిదుల్లా జ‌మ‌జ‌దా అనుమానం వ్య‌క్తం చేశారు.

కాగా జులై 8వ తేదీ బుధ‌వారం కూడా తాలిబ‌న్ తిరుగుబాటు దారులు దాయ‌క్ జిల్లాలో ఇలాంటి త‌ర‌హా దాడులే జ‌రిపారు. ఈ ప్ర‌మాదంలో జిల్లా పోలీస్ అధికారి స‌హా ఆయ‌న అంగ‌ర‌క్ష‌కులు ఇద్ద‌రూ మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన ఆఫ్గాన్ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ తూర్పు లోగ‌ర్ రాష్ట్రంలో తాలిబ‌న్ దాడుల‌కు ఆఫ్గాన్ సైనిక బ‌ల‌గాలు తిప్పికొట్టాయ‌ని తెలిపింది. ఈ దాడిలో దారుణంగా 8 మంది మ‌ర‌ణించారు.

Read More:

తెలుగు రాష్ట్రాల్లో టెర్ర‌ర్ సృష్టిస్తోన్న కరోనా.. తీవ్రంగా కేసులు న‌మోదు..

ప్ర‌ముఖ న‌టి రేఖ బంగ్లాకి సీల్..

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా