ఓటు హక్కు వినియోగించుకున్న మంచు మోహన్ బాబు, విష్ణు

రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న లోక్​సభ ఎన్నికల పోలింగ్​లో ప్రజలతో పాటు పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అందులో భాగంగా మంచు మోహన్ బాబు, మంచు విష్ణు చంద్రగిరి నియోజకవర్గం రంగంపేటలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. Go Vote! Show that you care about our country. #VoteForIndia pic.twitter.com/eFNNLqyFOB — Vishnu Manchu (@iVishnuManchu) April 11, 2019

  • Ravi Kiran
  • Publish Date - 11:18 am, Thu, 11 April 19
ఓటు హక్కు వినియోగించుకున్న మంచు మోహన్ బాబు, విష్ణు

రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న లోక్​సభ ఎన్నికల పోలింగ్​లో ప్రజలతో పాటు పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అందులో భాగంగా మంచు మోహన్ బాబు, మంచు విష్ణు చంద్రగిరి నియోజకవర్గం రంగంపేటలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.