AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్: ఆగిపోయిన మెట్రో ట్రైన్.. కారణమేంటంటే..?

హైదరాబాద్‌లోని ప్యారడైజ్ వద్ద నిలిచిపోయిన మెట్రో ట్రైన్. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయింది. దీంతో.. ట్రైన్‌లో ప్రయాణికులు.. తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు. మరో మెట్రో రైలు తీసుకువచ్చి.. రిపేరులో ఉన్న రైలును ప్యారడైజ్‌ స్టేషన్‌కి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆగిపోయిన ట్రైన్‌కి మరమ్మత్తులు చేస్తున్న మెట్రో సిబ్బంది. మెట్రో రైలు నిలిచిపోవడంతోపై స్పందించిన సంస్థ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్‌ వల్ల ఆగిపోయినట్టు తెలిపారు. విద్యుత్ వైఫల్యంతో.. ఈ సమస్య తలెత్తిందని.. మరోసారి […]

బ్రేకింగ్: ఆగిపోయిన మెట్రో ట్రైన్.. కారణమేంటంటే..?
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 12, 2019 | 3:51 PM

Share

హైదరాబాద్‌లోని ప్యారడైజ్ వద్ద నిలిచిపోయిన మెట్రో ట్రైన్. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయింది. దీంతో.. ట్రైన్‌లో ప్రయాణికులు.. తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు. మరో మెట్రో రైలు తీసుకువచ్చి.. రిపేరులో ఉన్న రైలును ప్యారడైజ్‌ స్టేషన్‌కి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆగిపోయిన ట్రైన్‌కి మరమ్మత్తులు చేస్తున్న మెట్రో సిబ్బంది. మెట్రో రైలు నిలిచిపోవడంతోపై స్పందించిన సంస్థ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్‌ వల్ల ఆగిపోయినట్టు తెలిపారు. విద్యుత్ వైఫల్యంతో.. ఈ సమస్య తలెత్తిందని.. మరోసారి ఇలా జరగకుండా చూస్తామని ప్రయాణికులకు తెలియజేశారు. ఇప్పటికే మెట్రో స్టేషన్స్‌ పిల్లర్స్‌కి పగుళ్లు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు ఇలా జరగడంతో.. ఎప్పుడు ఏం జరుగుతుందోనని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు.

Follow Us
అవునా.. ఏసీ రూమ్‌లో ఈ వస్తువులను అస్సలు ఉంచకూడదు! ఎందుకో తెలుసా?
అవునా.. ఏసీ రూమ్‌లో ఈ వస్తువులను అస్సలు ఉంచకూడదు! ఎందుకో తెలుసా?
15 సిక్సర్లతో 169 పరుగులు.. అయినా, ఛీ కొట్టిన గంభీర్..!
15 సిక్సర్లతో 169 పరుగులు.. అయినా, ఛీ కొట్టిన గంభీర్..!
ప్రతి భారతీయుడి ఫోన్‌లో ఉండాల్సిన 5 ముఖ్యమైన యాప్స్‌..
ప్రతి భారతీయుడి ఫోన్‌లో ఉండాల్సిన 5 ముఖ్యమైన యాప్స్‌..
ప్రెజర్ కుక్కర్ మూత ఇరుక్కపోయి సరిగ్గా రావడం లేదా..ఈ చిన్న ట్రిక్
ప్రెజర్ కుక్కర్ మూత ఇరుక్కపోయి సరిగ్గా రావడం లేదా..ఈ చిన్న ట్రిక్
ఊర్లల్లోని ఇళ్ల పక్కనే మహౌషధం.. మునగాకు ప్రయోజనాలు తెలిస్తే..
ఊర్లల్లోని ఇళ్ల పక్కనే మహౌషధం.. మునగాకు ప్రయోజనాలు తెలిస్తే..
పోలీసుల వేధింపులతోనే యువకుడి మృతి? తాడికొండ ఘటనపై బంధువుల ఆగ్రహం!
పోలీసుల వేధింపులతోనే యువకుడి మృతి? తాడికొండ ఘటనపై బంధువుల ఆగ్రహం!
పాకిస్తాన్ కపటబుద్ధి.. ఎస్‌సీవో సదస్సులో పీఎం మోదీ ఫొటో కట్ చేసి.
పాకిస్తాన్ కపటబుద్ధి.. ఎస్‌సీవో సదస్సులో పీఎం మోదీ ఫొటో కట్ చేసి.
పవన్‌కు చంద్రబాబు స్పెషల్ కాల్..!
పవన్‌కు చంద్రబాబు స్పెషల్ కాల్..!
41 బంతుల్లో శివతాండవం.. 265 పరుగుల టార్గెట్‌ని ఊదేసిన జలంధర్..!
41 బంతుల్లో శివతాండవం.. 265 పరుగుల టార్గెట్‌ని ఊదేసిన జలంధర్..!
ఇంట్లో ఆడపిల్ల ఉందా? నెలకు ఎంత పొదుపు చేస్తే రూ.70 లక్షలు వస్తాయి
ఇంట్లో ఆడపిల్ల ఉందా? నెలకు ఎంత పొదుపు చేస్తే రూ.70 లక్షలు వస్తాయి