AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆందోళనలో నటుడు, డిఎండికె అధ్యక్షుడు విజయ్ కాంత్ అభిమానులు

కోలీవుడ్ సీనియర్ నటుడు.. డిఎండికె పార్టీ అధ్యక్షుడు విజయ్ కాంత్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ అయింది. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం బాధపడుతున్న విజయ్ కాంత్ కు, ఇప్పుడు కోవిడ్ సోకడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చెన్నై మనపాక్కంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో విజయ్ కాంత్ చికిత్స తీసుకుంటున్నారు. గత వారం డీఎండీకే పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో విజయకాంత్ పాల్గొన్నారు. కొన్నిరోజుల క్రితం తీవ్ర అనారోగ్యం […]

ఆందోళనలో నటుడు, డిఎండికె అధ్యక్షుడు విజయ్ కాంత్ అభిమానులు
Venkata Narayana
|

Updated on: Sep 24, 2020 | 9:14 AM

Share

కోలీవుడ్ సీనియర్ నటుడు.. డిఎండికె పార్టీ అధ్యక్షుడు విజయ్ కాంత్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ అయింది. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం బాధపడుతున్న విజయ్ కాంత్ కు, ఇప్పుడు కోవిడ్ సోకడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చెన్నై మనపాక్కంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో విజయ్ కాంత్ చికిత్స తీసుకుంటున్నారు. గత వారం డీఎండీకే పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో విజయకాంత్ పాల్గొన్నారు. కొన్నిరోజుల క్రితం తీవ్ర అనారోగ్యం పాలైన ఆయన, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే, ఇప్పుడు కరోనా మహమ్మారి సోకడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

Follow Us
బట్టతల అంకుల్స్‌కి అలర్ట్.. మీ పొలంలో మొలకలొచ్చే టైం వచ్చేసింది!
బట్టతల అంకుల్స్‌కి అలర్ట్.. మీ పొలంలో మొలకలొచ్చే టైం వచ్చేసింది!
ప్లేయింగ్ 11 నుంచి ఔట్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌లా మారిన అర్జున్
ప్లేయింగ్ 11 నుంచి ఔట్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌లా మారిన అర్జున్
దారుణం.. స్కూటీని ఢీకొట్టి 5కిలో మీటర్లు లాక్కెళ్లిన డీసీఎం
దారుణం.. స్కూటీని ఢీకొట్టి 5కిలో మీటర్లు లాక్కెళ్లిన డీసీఎం
ఈ వారంనే ఇంటర్మీడియట్ 2026 ఫలితాలు విడుదల.. ఉత్కంఠగా ఎదురుచూపు
ఈ వారంనే ఇంటర్మీడియట్ 2026 ఫలితాలు విడుదల.. ఉత్కంఠగా ఎదురుచూపు
నా రేటు ఇంత అని ఫిక్స్ చేశారు.. బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ ఎమోషనల్
నా రేటు ఇంత అని ఫిక్స్ చేశారు.. బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ ఎమోషనల్
మళ్లీ తీసుకొచ్చింది.. కేవలం రూ. 1 కే నెలంతా అపరిమిత డేటా, కాల్స్
మళ్లీ తీసుకొచ్చింది.. కేవలం రూ. 1 కే నెలంతా అపరిమిత డేటా, కాల్స్
KKR vs PBKS: టాస్ గెలిచిన కేకేఆర్.. మిస్టరీ ప్లేయర్ ఔట్..!
KKR vs PBKS: టాస్ గెలిచిన కేకేఆర్.. మిస్టరీ ప్లేయర్ ఔట్..!
ఇండస్ట్రీలో గట్స్ ఉన్న హీరో అతనొక్కడే..
ఇండస్ట్రీలో గట్స్ ఉన్న హీరో అతనొక్కడే..
అక్షయతృతీయ రోజే గజకేసరి రాజయోగం.. ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే
అక్షయతృతీయ రోజే గజకేసరి రాజయోగం.. ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే
చిరంజీవి ఇండస్ట్రీని షేక్ చేస్తాడని ఆ సినిమాతోనే తెలిసింది..
చిరంజీవి ఇండస్ట్రీని షేక్ చేస్తాడని ఆ సినిమాతోనే తెలిసింది..