AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైటెక్ బెగ్గర్

ఇతని ట్రెండే వేరు. కేవలం ఆన్‌లైన్‌లోనే అడుక్కుంటాడు ఈ హైటెక్ బిచ్చగాడు. చీప్‌గా రోడ్డు మీదో, గుడి ముందో కూర్చొని అడుక్కునే కంటే… ఇంట్లో ఏసీ గదిలో మెత్తని పరుపు మీద పడుకొని అడుక్కోవాలని ఫిక్స్ అయ్యాడు. ఆలోచన వచ్చిందే లేటు… ట్విట్టర్‌లో అడుక్కోవడం మొదలెట్టాడు. ఇలా నెలకు రూ.5 లక్షలకు తగ్గకుండా సంపాదిస్తున్నాడు. ఇతని పేరు జోవాన్ హిల్. ఉండేది అమెరికాలోని న్యూయార్క్‌లో. 25యేండ్ల జోవాన్‌కు అన్ని అవయవాలు సరిగ్గానే ఉన్నా.. పని చేయడానికి బద్దకం. […]

హైటెక్ బెగ్గర్
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 03, 2019 | 6:21 PM

Share

ఇతని ట్రెండే వేరు. కేవలం ఆన్‌లైన్‌లోనే అడుక్కుంటాడు ఈ హైటెక్ బిచ్చగాడు. చీప్‌గా రోడ్డు మీదో, గుడి ముందో కూర్చొని అడుక్కునే కంటే… ఇంట్లో ఏసీ గదిలో మెత్తని పరుపు మీద పడుకొని అడుక్కోవాలని ఫిక్స్ అయ్యాడు. ఆలోచన వచ్చిందే లేటు… ట్విట్టర్‌లో అడుక్కోవడం మొదలెట్టాడు. ఇలా నెలకు రూ.5 లక్షలకు తగ్గకుండా సంపాదిస్తున్నాడు. ఇతని పేరు జోవాన్ హిల్. ఉండేది అమెరికాలోని న్యూయార్క్‌లో. 25యేండ్ల జోవాన్‌కు అన్ని అవయవాలు సరిగ్గానే ఉన్నా.. పని చేయడానికి బద్దకం. చదువు మధ్యలోనే మానేశాడు. అడుక్కోవడానికి ముందు ఓ రెస్టారెంట్‌లో పనిచేసేవాడు. అక్కడ వచ్చే రూ.87 వేలతో బతకలేక.. ఆన్‌లైన్‌లో అడుక్కోవడం మొదలుపెట్టాడు. ఇతనో సరదా మనిషి కూడా. లైవ్ చాటింగ్ చేస్తూ.. తన ఫాలోవర్స్‌ను నవ్విస్తూ భిక్షమెత్తుకుంటాడు. ఇతనికి ట్విట్టర్‌లో లక్షన్నరకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

Follow Us
రెండు చేతుల్లో ఆ గుర్తు ఉంటే తిరుగులేని ధనయోగం.. ఎందుకో తెలుసా?
రెండు చేతుల్లో ఆ గుర్తు ఉంటే తిరుగులేని ధనయోగం.. ఎందుకో తెలుసా?
 మీ ఇంట్లో వాడుతున్న స్క్రబ్బర్ సురక్షితమేనా?.. షాకింగ్ రిపోర్ట్!
 మీ ఇంట్లో వాడుతున్న స్క్రబ్బర్ సురక్షితమేనా?.. షాకింగ్ రిపోర్ట్!
డూప్ లేకుండా ఆ సీన్ చేశాడు..
డూప్ లేకుండా ఆ సీన్ చేశాడు..
మీ పొట్ట ఐసు గడ్డలా కరగాలి అంటే ఈ సీక్రెట్ డ్రింక్ తాగండి
మీ పొట్ట ఐసు గడ్డలా కరగాలి అంటే ఈ సీక్రెట్ డ్రింక్ తాగండి
వీటిని సరైన విధంగా తింటున్నారా? ఇలా తింటేనే పూర్తి ప్రయోజనం
వీటిని సరైన విధంగా తింటున్నారా? ఇలా తింటేనే పూర్తి ప్రయోజనం
పెళ్లి రోజు వాన పడితే ఆ దంపతుల భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా?
పెళ్లి రోజు వాన పడితే ఆ దంపతుల భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా?
చిక్కటి గ్రేవీతో నోరూరించే మటన్ పాయ.. అస్సలు తినాల్సింది ఇప్పుడే
చిక్కటి గ్రేవీతో నోరూరించే మటన్ పాయ.. అస్సలు తినాల్సింది ఇప్పుడే
ఇంట్లోనే టేస్టీ టేస్టీ పిజ్జా సాస్.. ఎలా తయారు చేయాలో తెలుసా?
ఇంట్లోనే టేస్టీ టేస్టీ పిజ్జా సాస్.. ఎలా తయారు చేయాలో తెలుసా?
కేవలం నీటితో కడిగితే సరిపోదు..పండ్లు, కూరగాయలను ఇలా శుభ్రం చేయండి
కేవలం నీటితో కడిగితే సరిపోదు..పండ్లు, కూరగాయలను ఇలా శుభ్రం చేయండి
బిర్యానీ, పులావ్‌ల్లోకి అదిరిపోయే హైదరాబాదీ దాల్చా..
బిర్యానీ, పులావ్‌ల్లోకి అదిరిపోయే హైదరాబాదీ దాల్చా..