ఇంట్లో పిజ్జా ప్రిపేర్ చేస్తున్నారా.. ఇలా సాస్ కూడా చేస్తే టేస్ట్ అదిరిపోద్దీ!
పిజ్జా అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు. చాలా మంది ఎంతో ఇష్టంగా పిజ్జా తింటారు. ఇక పిల్లలకు ఇష్టం అని పదే పదే బయట కొనడం ఇష్టం లేక, చాలా మంది తల్లులు ఇంటిలోనే పిజ్జా తయారు చేస్తున్నారు. అయితే పిజ్జానే కాదండోయ్, టమాటా, మసాలాలతో ఇలా పిజ్జా సాస్ చేస్తే, రుచి డబుల్ అవుతుందంట. కాగా, ఇప్పుడు మనం పిజ్జా సాస్ ఎలా చేయాలో చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
