Jabardasth Faima: మొదటిసారి భర్త ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేసిన జబర్దస్త్ ఫైమా.. వైరలవుతున్న పిక్స్..
జబర్దస్త్ ఫైమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెరపై తన కామెడీ టైమింగ్, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ షో ద్వారా ఫేమస్ అయిన ఆమె.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇటీవలే తన ప్రియుడితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
