Dalcha Recipe: బిర్యానీ, పులావ్‌ల్లోకి అదిరిపోయే హైదరాబాదీ దాల్చా.. ఒక్కసారి తింటే వదలిపెట్టరు!
మన ఇంట్లో బిర్యానీ లేదా పులావ్ వండినప్పుడు, దానికి జోడిగా ఏం కూర చేయాలో తెలియక చాలామంది ఇబ్బంది పడతారు. అలాంటి సమయాల్లో హైదరాబాదీ స్టైల్ ‘దాల్చా’ లేదా ‘కట్టా’ అద్భుతమైన ఎంపిక. పప్పు, కూరగాయలు, చింతపండు పులుపుతో నోరూరించే ఈ టేస్టీ రెసిపీని ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేయాలో ఈ కథనంలో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
