మతం మారితే రిజర్వేషన్లు వస్తాయా అనే ప్రశ్నపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఇస్లాంలోకి మారిన తర్వాత బీసీ ముస్లిం రిజర్వేషన్ కోరగా, కోర్టు తిరస్కరించింది. మతమార్పిడి రిజర్వేషన్‌కు ఆధారం కాదని, గతంలో ఉన్న కులంతో సంబంధం ఉండదని స్పష్టం చేసింది.