యూరిక్ యాసిడ్‌ను తగ్గించే సూపర్ డ్రింక్స్ ఇవే..తాగితే ఆరోగ్యమే!
Samatha
28 June 2026
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు. కానీ జీవనశైలి కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఆరోగ్యం
ముఖ్యంగా ఈ మధ్య కాలంలో యూరిక్ యాసిడ్ సమస్యలతో, చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని వలన కిడ్నీ, సమస్యలు వస్తాయి.
యూరిక్ యాసిడ్
అయితే యూరిక్ యాసిడ్ తగ్గాలి అంటే తప్పకుండా కొన్ని రకాల డ్రింక్స్ తాగాలి అంట, కాగా, అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
డ్రింక్స్
కీరదోస ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాకుండా ఇది యూరిక్ యాసిడ్‌ను కూడా త్వరగా కంట్రోల్ చేస్తుందంట. అందుకే ఆరోగ్యానికి ఇది మంచిది.
కీర దోస
గ్రీన్ టీ కూడా ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. రోజుకు రెండు కప్పులు తాగడం వలన ఇది యూరిక్ యాసిడ్‌ను తగ్గిస్తుందంట.
గ్రీన్ టీ
అల్లం టీ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. అందువలన అల్లం టీ ప్రతి రోజూ ఒక కప్పు తాగినా ఇది యూరిక్ యాసిడ్‌ను తగ్గిస్తుందంట.
అల్లం టీ
పుచ్చకాయ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడే వారు ప్రతి రోజూ దీనిని తాగడం చాలా మంచిదంట.
పుచ్చకాయ జ్యూస్
నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.