నోరూరించే ఎండు మిర్చి పచ్చడి.. ఇలా చేసి తింటే దగ్గు, జలుబు మాయం!
భారతీయ వంటకాల్లో కారం పేస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి ఆహారపదార్థాలతో దీనిని తిన్నా రుచి అదిరిపోతుంది. చాలా మంది చికెన్, మటన్ , చైనీస్ వంటకాలకు మరింత కారం చేర్చడానికి దీనిని ఉపయోగిస్తారు. ఎక్కువగా దీనిని మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తారు. కాగా, అసలు ఈ పండు మిర్చి కారం పేస్ట్‌ను మనం ఇంటిలోనే సులభంగా ఎలా చేయాలో చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
