Cinema : థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి సూపర్ హిట్ సినిమా.. అస్సలు మిస్ అవ్వకండి..
ఈమధ్యకాలంలో సస్పెన్స్, థ్రిల్లర్ క్రైమ్ డ్రామా చిత్రాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలు ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతున్నాయి. తాజాగా ఓ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఆ సినిమాకు అన్ని వర్గాల అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
