వానాకాలంలో మొక్కజొన్న కంకులు తింటే శరీరంలో ఇన్ని జరుగుతాయా.. మీరు తెలుసుకోవాల్సిన నిజాలు ఇవే..
వర్షాకాలంలో వేడివేడిగా కాల్చిన మొక్కజొన్న లేదా ఉడకబెట్టిన స్వీట్ కార్న్ తింటే ఆ మజానే వేరు.. భారతీయ ఇళ్లల్లోనూ, వీధి చివర బళ్ల వద్ద వర్షం పడుతున్నప్పుడు లభించే ఈ చిరుతిండి కేవలం రుచికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్‌గా తోడ్పడుతుంది. పాప్‌కార్న్, స్వీట్ కార్న్, లేదా సాధారణ మొక్కజొన్న పొత్తు ఏ రూపంలో తీసుకున్నా.. ఇది మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల విటమిన్లను, పోషకాలను అందిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
