వర్షాకాలంలో గులాబీ మొక్క త్వరగా పెరగాలా? చిట్కాలు ఇవే
Samatha
21 July 2026
వర్షాకాలం ప్రారంభం అయ్యింది. ఈ సమయంలో చాలా మంది తమ ఇంటి ముందు అందమైన మొక్కలు నాటుకుంటారు.
వర్షాకాలం
ముఖ్యంగా చాలా మంది ఇంటి ముందు గులాబీ మొక్కను నాటుకుంటారు. అది త్వరగా చిగురు పెట్టాలని కోర
ుకుంటారు.
గులాబీ
కానీ చాలా వరకు గులాబీ మొక్క అంత త్వరగా చిగురు పెట్టదు. కాగా, ఇప్పుడు మనం గులాబీ మొక్క త్వరగా ఏనుకో
వాలి అంటే ఏం చేయాలో చూద్దాం.
త్వరగా ఏనుకోవడం
మీరు కుండీలో గనుక గులాబీ మొక్కను నాటుకున్నట్లు అయితే , కుండీకి నాలుగు నుంచి ఐదు హోల్స్ ఉండేలా చూసుకోవాలి.
కుండీకి హోల్స్
అంతే కాకుండా మొక్క త్వరగా నాటుకోవాలి అంటే గార్డెన్ మట్టి, కంపోస్ట్, ఇసుక, కొబ్బరి పీచు, ఇవన్నీ కలిపి అందు
లో మొక్కను నాటాలి.
మట్టినాణ్యత
అంతే కాకుండా గులాబీ మొక్కకు తప్పకుండా ఎండ తగిలేలా ఉండాలి. అప్పుడే మొక్క చాలా త్వరగా ఏనుకుంటుటంది.
ఎండ తగలడం
ప్రతి రోజూ గులాబీ మొక్కకు నీరు పోయాలి. అలాగే మొక్క వేర్ల దగ్గర నీళ్లు నిలిచిపోకుండా చూసుకోవాలి. ల
ేకపోతే మొక్క కుళ్లి పోతుంది.
నీళ్లు పోయడం
అదే విధంగా మొక్క త్వరగా చిగురించాలి అంటే, బేకింగ్ సోడా,నీమ్ ఆయిల్ ఇవన్నీ కలిపిన మిశ్రమం స్ప్రే చేయాలి. ఆవు పేడ, అరటి తొక్కలు
కూడా వేయాలి.
బేకింగ్ సోడా
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : భర్త లేకుండా భార్య అస్సలే వెళ్లకూడని ప్రదేశాలివే!
ఆషాఢం మాసంలో గోరింటాకు పెట్టుకోకపోతే ఏం మిస్ అవుతారో తెలుసా?
ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?