AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పైసా ఖర్చు లేకుండా కంటి మసక సమస్యలు ఇలా తరిమికొట్టండి.. నాన్ వెజ్, ఆకుకూరల కంటే పవర్ఫుల్

ఎన్ని మెడిసిన్స్ వాడినా కళ్ళ మసక తగ్గిని వారు వీటిని తీసుకుంటే ఆ సమస్య నుంచి కొద్దీ రోజుల్లోనే ఉపశమనం పొందుతారు. ఇవి తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఫైబర్ వల్ల జీర్ణక్రియ సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది. ఎక్కువసేపు ఆకలి లేకుండా చేస్తుంది. ఇంకా దీనిలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు కండరాల బలాన్ని పెంచుతాయి.

Prasanna Yadla
|

Updated on: Jul 21, 2026 | 5:22 PM

Share
ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్యంపైన శ్రద్ధ పెట్టడమే పూర్తిగా మానేశారు. దీని వలన అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యే  అవకాశం ఉంది. కొందరు కంటి మసకతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు వీటిని తీసుకుంటే ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. అంతేకాదు, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి.

1 / 5
చియా సీడ్స్ చేతిలో పట్టుకోవడానికి కూడా ఆగవు. కానీ దీనిలో ఉండే పోషకాలు ఇంకా వేరే దానిలో దొరకవు. ఈ గింజల్లో ఫైబర్, ప్రోటీన్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి ఇంకా దీనిలో మెగ్నీషియం కూడా దొరుకుతుంది. అందువలన వీటిని సూపర్‌ఫుడ్‌గా చెబుతున్నారు. ఇంకా ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

2 / 5
ఎన్ని మెడిసిన్స్ వాడినా కళ్ళ మసక తగ్గిని వారు వీటిని తీసుకుంటే ఆ సమస్య నుంచి కొద్దీ రోజుల్లోనే ఉపశమనం పొందుతారు. ఇవి తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఫైబర్ వల్ల జీర్ణక్రియ సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది. ఎక్కువసేపు ఆకలి లేకుండా చేస్తుంది. ఇంకా దీనిలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు కండరాల బలాన్ని పెంచుతాయి.

ఎన్ని మెడిసిన్స్ వాడినా కళ్ళ మసక తగ్గిని వారు వీటిని తీసుకుంటే ఆ సమస్య నుంచి కొద్దీ రోజుల్లోనే ఉపశమనం పొందుతారు. ఇవి తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఫైబర్ వల్ల జీర్ణక్రియ సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది. ఎక్కువసేపు ఆకలి లేకుండా చేస్తుంది. ఇంకా దీనిలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు కండరాల బలాన్ని పెంచుతాయి.

3 / 5
వాల్‌నట్స్‌ తింటే గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. ఇంకా ఇవి కళ్ళకు కూడా చాలా మంచిది.  వీటిలో ఉండే ప్రోటీన్, ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. వీటిని మీ ఆహారంలో తీసుకుంటే జుట్టును కూడా బలంగా ఉంచుతుంది. ఇంకా వీటిలో ఉండే  మెగ్నీషియం, కాపర్ శరీరానికి కావాల్సిన పోషకాలను ఇస్తాయి.

4 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us