తమిళనాడు ప్రభుత్వం ప్రెసెన్స్ లెస్ రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ఇంట్లో కూర్చునే 24*7 TNREGINET పోర్టల్ ద్వారా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మధ్యవర్తులు లేకుండా, క్యూలైన్లు లేకుండా, ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ వెరిఫికేషన్‌తో ప్రక్రియ పారదర్శకంగా పూర్తవుతుంది. ఇది డిజిటల్ ఇండియా దిశగా ఒక ముందడుగు.