గ్లామర్ డోస్ పెంచిన ప్రగ్యాజైస్వాల్.. ఫొటోస్ వైరల్
Samatha
28 June 2026
అందాల ముద్దుగుమ్మ ప్రగ్యాజైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
ప్రగ్యాజైస్వాల్
ఈ చిన్నది ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో అందరి మనసు దోచేసుకుంటుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్
సినిమా అవకాశాలు లేకపోయినా, నెట్టింట తన గ్లామర్‌తో ఆకట్టుకుంటుంది, అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంద
ి.
గ్లామర్ సెగలు
శ్రీ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయం అయిన ఈ అందాల ముద్దుగుమ్మ కంచె సినిమాతో మంచి గుర్తింపు తెచ్
చుకుంది.
శ్రీ సినిమా
ముఖ్యంగా నందమూరి నటసింహాం బాలకృష్ణ సరసన అఖండ మూవీలో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. బ్లాక్ బస్టర్ హిట్ ఖ
ాతాలో వేసుకుంది.
అఖండ
ఈ మూవీ తర్వాత మళ్లీ డాకు మహారాజ్ మూవీలో కూడా నటించి మెప్పించింది. ఈ మూవీ కూడా సూపర్ హిట్ అందుకుంది.
డాకు మహారాజ్
ఇక ఈ సినిమా తర్వాత ప్రగ్యా జైస్వాల్‌కు అంతగా సినిమా అవకాశాలు రావడం లేదని టాక్. వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకుంటుంది.
సినిమా అవకాశాలు
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా, బ్లాక్ డ్రెస్‌లో ఉన్న గ్లామర్ ఫొటోస్ షేర్ చేసింది.
సోషల్ మీడియాలో యాక్టివ్
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆశ్చర్య పోకండి.. వీరు పిస్తా తింటే డేంజరే.. ఆ ముప్పు తప్ప దంతే
పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయి? దీని వెనకున్న రహస్యం తెలుసా?
వానాకాలంలో మందారం పూలు గుత్తులు గుత్తులుగా పూయాలా?