AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బ్రేకింగ్: విశాఖలోనే గణతంత్ర వేడుకలు

రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ ఒకవైపు అమరావతి ప్రాంతంలో ఆందోళనలు పతాకస్థాయికి చేరుతుండగా.. ముఖ్యమంత్రి జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రచారం జరుగుతున్న విశాఖపట్నంలోనే జనవరి 26వ తేదీన గణతంత్ర వేడుకలు (రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్) నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గణతంత్ర వేడుకల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, రిపబ్లిక్ డే ప్రసంగాన్ని వెలువరిస్తారు. జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేశాక తొలిసారి జరుగుతున్న గణతంత్ర […]

బిగ్ బ్రేకింగ్: విశాఖలోనే గణతంత్ర వేడుకలు
Rajesh Sharma
|

Updated on: Jan 06, 2020 | 6:21 PM

Share

రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ ఒకవైపు అమరావతి ప్రాంతంలో ఆందోళనలు పతాకస్థాయికి చేరుతుండగా.. ముఖ్యమంత్రి జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రచారం జరుగుతున్న విశాఖపట్నంలోనే జనవరి 26వ తేదీన గణతంత్ర వేడుకలు (రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్) నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.

విశాఖపట్నంలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గణతంత్ర వేడుకల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, రిపబ్లిక్ డే ప్రసంగాన్ని వెలువరిస్తారు. జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేశాక తొలిసారి జరుగుతున్న గణతంత్ర వేడుకలు, దానికి తోడు కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను అనధికారికంగా ప్రకటించిన తర్వాత జరగనున్న తొలి ఉత్సవాలు కావడంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

సోమవారం మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఎక్కువ సమయం విశాఖపట్నంలో సౌకర్యాలు, సమస్యలపైనే ముఖ్యమంత్రి జగన్ ఫోకస్ చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగానే విశాఖ నగరంలోనే ఈసారి గణతంత్ర వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి
బాలకృష్ణ, చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు ఇలా..
బాలకృష్ణ, చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు ఇలా..