Jharkhand Blast : బాంబు పేల్చిన మావోయిస్ట్‌లు, ఇద్దరు జవాన్లు అక్కడిక్కడే మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
Jharkhand Maoist Attack : జార్ఖండ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. చాయీబాసా ప్రాంతంలో మావోలు పెట్టిన ఐఈడీ బాంబ్ పేలిపోయింది. ఒక్కసారిగా జరిగిన ఈ పేలుడులో...
Jharkhand Maoist Attack : జార్ఖండ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. చాయీబాసా ప్రాంతంలో మావోలు పెట్టిన ఐఈడీ బాంబ్ పేలిపోయింది. ఒక్కసారిగా జరిగిన ఈ పేలుడులో..అక్కడికక్కడే ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. ఐతే గాయపడిన వారిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందినట్టు తెలుస్తోంది. టోక్లో పోలీస్ స్టేషన్ పరిధిలోని లాంజీ అటవీ ప్రాంతంలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది.
ఈ పది సెకండ్స్ వీడియో ఏకంగా రూ. 48 కోట్లకు అమ్ముడైంది.. ఎందుకు అంత ధర పలికిందో తెలుసా.!
పాల వ్యాపారంతో అదరగొడుతున్న 23 ఏళ్ల కుర్రాడు.. అవి అలాంటి ఇలాంటి పాలు కావు మరీ..! ఏంటో తెలుసా..