AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తోపు పైలట్.. మొక్కజొన్న చేనులో విమానం ల్యాండ్ చేశాడు

మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్‌బస్‌ 321 విమానం ఇంజిన్‌లో పక్షులు చిక్కుకోవడంతో  సమీపంలో ఉన్న మొక్కజొన్న తోటలో ఫ్లైట్‌ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు పైలట్లు.  విమానంలో 223 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 23 మందికి గాయాలయ్యాయి. ఎటువంటి  ప్రాణ నష్టం జరగలేదు. యురల్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంగా దీన్ని గుర్తించారు. దీనిపై ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి స్పందించారు. ఎలాంటి ప్రాణ నష్టం […]

తోపు పైలట్.. మొక్కజొన్న చేనులో విమానం ల్యాండ్ చేశాడు
"Hero" Pilot Lands Plane In Corn Field
Ram Naramaneni
|

Updated on: Aug 15, 2019 | 3:38 PM

Share

మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్‌బస్‌ 321 విమానం ఇంజిన్‌లో పక్షులు చిక్కుకోవడంతో  సమీపంలో ఉన్న మొక్కజొన్న తోటలో ఫ్లైట్‌ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు పైలట్లు.  విమానంలో 223 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 23 మందికి గాయాలయ్యాయి. ఎటువంటి  ప్రాణ నష్టం జరగలేదు. యురల్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంగా దీన్ని గుర్తించారు. దీనిపై ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి స్పందించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, పైలట్‌ సమయస్ఫూర్తి వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపారు. హుకోవ్‌స్కీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కిలోమీటరు దూరంలో ఈఘటన చోటు చేసుకుంది. అయితే విమానం ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్తుందో వివరాలు తెలియరాలేదు.  క్షేమంగా ల్యాండవడంతో ప్రయాణికులతో పాటు ఎయిర్‌పోర్టు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై ఏవియేషన్ ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

సెంచరీతో చెలరేగిన గంటల్లోనే ఆసుపత్రి బెడ్ పై జైస్వాల్
సెంచరీతో చెలరేగిన గంటల్లోనే ఆసుపత్రి బెడ్ పై జైస్వాల్
రెంట్ అడగడానికి వెళ్లిన ఓనర్.. రాత్రి వరకు తిరిగి రాలేదు..
రెంట్ అడగడానికి వెళ్లిన ఓనర్.. రాత్రి వరకు తిరిగి రాలేదు..
బరువు తగ్గొచ్చని.. వీటిని ఎడాపెడా తినే అలవాటు మీకూ ఉందా?
బరువు తగ్గొచ్చని.. వీటిని ఎడాపెడా తినే అలవాటు మీకూ ఉందా?
మొలకలు.. చికెన్.. వేటిల్లో అధిక ప్రొటీన్‌ ఉంటుందో తెలుసా?
మొలకలు.. చికెన్.. వేటిల్లో అధిక ప్రొటీన్‌ ఉంటుందో తెలుసా?
మీ కురులు రాలిపోవడానికి ఈ ఆహారాలూ కారణమే.. తినకపోవడమే మంచిది!
మీ కురులు రాలిపోవడానికి ఈ ఆహారాలూ కారణమే.. తినకపోవడమే మంచిది!
2026లో ఊహించని సంచలనాలు.. వణుకు పుట్టిస్తున్న బాబా వంగా అంచనాలు
2026లో ఊహించని సంచలనాలు.. వణుకు పుట్టిస్తున్న బాబా వంగా అంచనాలు
పెరుగుతో కలిపి తినకూడని పదార్థాలు ఇవే.. ఎందుకంటే..
పెరుగుతో కలిపి తినకూడని పదార్థాలు ఇవే.. ఎందుకంటే..
T20 World Cup 2026: ఛీ కొట్టిన ప్లేయరే బీసీసీకి దిక్కయ్యాడుగా..
T20 World Cup 2026: ఛీ కొట్టిన ప్లేయరే బీసీసీకి దిక్కయ్యాడుగా..
ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే కుక్కలను పెంచుకోవచ్చా..?
ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే కుక్కలను పెంచుకోవచ్చా..?
చివరి రోజుల్లో నన్ను పిలిచి అలా చేశాడు.. బ్రహ్మానందం కన్నీళ్లు..
చివరి రోజుల్లో నన్ను పిలిచి అలా చేశాడు.. బ్రహ్మానందం కన్నీళ్లు..