AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కార్తికేయ బర్త్డే గిఫ్ట్.. ‘చావుకబురు చల్లగా’ గ్లింప్స్

ఇవాళ(సెప్టెంబర్ 21) పుట్టినరోజు జరుపుకుంటున్న వర్థమాన హీరో కార్తికేయకు గీతా ఆర్ట్స్2 బర్త్ డే గిఫ్ట్ ఇచ్చింది. కార్తికేయ హీరోగా అల్లు అరవింద్‌ సమర్పిస్తున్న సినిమా ‘చావు కబురు చల్లగా’ గ్లింప్స్ విడుదల చేసింది. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తోన్న ఈ సినిమాకి కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కార్తికేయ బస్తీ బాలరాజుగా నటిస్తున్నాడు. లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్. తాజాగా రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ కు మంచి […]

కార్తికేయ బర్త్డే గిఫ్ట్.. 'చావుకబురు చల్లగా' గ్లింప్స్
Venkata Narayana
|

Updated on: Sep 21, 2020 | 12:54 PM

Share

ఇవాళ(సెప్టెంబర్ 21) పుట్టినరోజు జరుపుకుంటున్న వర్థమాన హీరో కార్తికేయకు గీతా ఆర్ట్స్2 బర్త్ డే గిఫ్ట్ ఇచ్చింది. కార్తికేయ హీరోగా అల్లు అరవింద్‌ సమర్పిస్తున్న సినిమా ‘చావు కబురు చల్లగా’ గ్లింప్స్ విడుదల చేసింది. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తోన్న ఈ సినిమాకి కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కార్తికేయ బస్తీ బాలరాజుగా నటిస్తున్నాడు. లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్. తాజాగా రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ పూర్తయింది. త్వరలోనే కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభించి, శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసే దిశ‌గా ప్లాన్ చేస్తున్నట్టు నిర్మాత బ‌న్నీ వాసు తెలిపారు. అటు, అనేకమంది అభిమానులు సినీ ప్రముఖులు కార్తికేయకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..